MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgfed6d3765-a745-4207-8929-409a9e38a379-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgfed6d3765-a745-4207-8929-409a9e38a379-415x250-IndiaHerald.jpgయావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా కేజిఎఫ్ పార్ట్ 2 . తొలి పార్ట్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేస్తాడనడం లో ఎలాంటి సందేహం లేదు.. కేజిఎఫ్ సినిమా వచ్చెనంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. kgf;prabhas;sanjay dutt;prasanth;prashanth neel;yash;hyderabad;bollywood;tollywood;cinema;bahubali;january;kannada;hero;kgf;prasanth neel;prashant kishorకేజిఎఫ్ 2 లో అసలు నిజం బయటపడనుందా..?కేజిఎఫ్ 2 లో అసలు నిజం బయటపడనుందా..?kgf;prabhas;sanjay dutt;prasanth;prashanth neel;yash;hyderabad;bollywood;tollywood;cinema;bahubali;january;kannada;hero;kgf;prasanth neel;prashant kishorSun, 13 Dec 2020 07:30:00 GMTసినిమా కేజిఎఫ్ పార్ట్ 2 . తొలి పార్ట్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేస్తాడనడం లో ఎలాంటి సందేహం లేదు.. కేజిఎఫ్ సినిమా వచ్చెనంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది..

టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో  అంతకుమించి క్రేజ్ కేజిఎఫ్ కి ఉంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. కన్నడ నుంచి ఎలాంటి  అంచనాలు లేకుండా వచ్చిఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..ఇక చాలా ట్విస్ట్ లతో రెండో పార్ట్ తెరకెక్కుతుండగా ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే..

మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు డబుల్ అయ్యాయి.. పైగా ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండడంతో మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకులు సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు..2021 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా  కరోనా వల్ల ఆగిపోయిన కేజీఎఫ్ సినిమా షూటింగ్  మొదలయి ఫినిషింగ్ స్టేజి లో పనిలో ఉంది.. ప్రస్తుతం కేజీఎఫ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సంజయ్ దత్.. యష్ లపై క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. జనవరి 8న టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలిపారు.


పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>