PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amaravathid39f1643-bb44-40bd-b11b-cb6ab4d88c45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amaravathid39f1643-bb44-40bd-b11b-cb6ab4d88c45-415x250-IndiaHerald.jpgజగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదో ప్రతిపక్షాలు దాన్ని ఓర్వలేకపోతున్నాయి.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీద నుంచి దింపి తాము ఆ కుర్చీ ఎక్కుదామా అని ఎదురు చూస్తూ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతి పక్ష నాయకులు.. అమరావతి విషయంలో తప్పా ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా వారి సొంత ప్రయోజనాలకోసం చేశారు.. amaravathi;delhi;jagan;amaravati;capital;tdp;central government;venkaiah naidu;partyఅమరావతి ఉద్యమానికి అయన సపోర్ట్ మేలు చేస్తుందా..?అమరావతి ఉద్యమానికి అయన సపోర్ట్ మేలు చేస్తుందా..?amaravathi;delhi;jagan;amaravati;capital;tdp;central government;venkaiah naidu;partySun, 13 Dec 2020 22:11:50 GMTజగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదో ప్రతిపక్షాలు దాన్ని ఓర్వలేకపోతున్నాయి.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీద నుంచి దింపి తాము ఆ కుర్చీ ఎక్కుదామా అని ఎదురు చూస్తూ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రతి పక్ష నాయకులు.. అమరావతి విషయంలో తప్పా ప్రతిపక్ష నాయకులు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా వారి సొంత ప్రయోజనాలకోసం చేశారు..

చంద్రబాబు అయితే ఇందులో జగన్ ఎంత బ్యాడ్ చేయాలనుకున్న చివరకికి తానే ప్రజలకు దూరమైపోయాడు..గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని విమర్శలను చంద్రబాబు చేస్తూ రాష్ట్రంలో గందరగోళం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడు.  ఇకపోతే అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమరావతి రైతులు ముందుకు వెళుతున్నారు.

రాజధాని లేని రాష్ట్రానికి .. రాజధాని సౌకర్యం కల్పించేందుకు ప్రాణంగా చూసు కునే భూములు ఇచ్చి.. తాము పడు తున్న కష్టాలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నా… వెనుకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నారు. కుట్రలు , కుతంత్రాలతో భూములిచ్చిన తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నా… వారెవరూ వెనక్కి తగ్గడంలేదు. అయితే.. వారికి మద్దతిచ్చే ఓ బలమైన శక్తే లేకుండా పోయింది. అమరావతిని నిర్ణయించిన టీడీపీ .. ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఉన్న బలాన్ని కోల్పోయింది.రైతులకు పార్టీ పరంగా మద్దతివ్వడమే తప్ప.. మరో విధంగా సాయం చేయలేకపోతోంది. దీంతో.. అమరావతి రైతులు బలమైన అండ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏడాది అవుతున్న సమయంలో వారంతా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైపు చూస్తున్నారు. ఉపరాష్ట్రపతి కాక ముందు ఆయన అమరావతి కోసం కృషి చేశారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈయన మద్దతు ఎంతవరకు వారికీ యుపయోగపడుతుందో చూడాలి.


ప్రజలను బకరాలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>