PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janasenatho-ycp-potthuku-prayathnamf2ee134a-110e-45ed-b9e3-b25b0aedde80-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ నేతల్లో చాలావరకు అసహనం ఉంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై నేరుగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ని నమ్మడం లేదు అనేది కొంతమంది చెప్తున్న మాట. పార్టీ కోసం కష్టపడుతున్న సరే పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులతో పార్టీ క్రమంగా బలహీనపడుతోంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీని nadendla manohar;pawan;kalyan;kranthi;kranti;tiru;makar sakranti;hyderabad;bharatiya janata party;nadendla manohar;janasena;telugu;sankranthi;tirupati;husband;thota chandrasekhar;yuva;janasena party;partyతోట చంద్రశేఖర్, నాదెండ్ల బయటకు వచ్చేస్తారా...?తోట చంద్రశేఖర్, నాదెండ్ల బయటకు వచ్చేస్తారా...?nadendla manohar;pawan;kalyan;kranthi;kranti;tiru;makar sakranti;hyderabad;bharatiya janata party;nadendla manohar;janasena;telugu;sankranthi;tirupati;husband;thota chandrasekhar;yuva;janasena party;partySun, 13 Dec 2020 20:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ నేతల్లో చాలావరకు అసహనం ఉంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. పార్టీలో చాలా మంది నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై నేరుగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ని నమ్మడం లేదు అనేది కొంతమంది చెప్తున్న మాట. పార్టీ కోసం కష్టపడుతున్న సరే పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పులతో పార్టీ క్రమంగా బలహీనపడుతోంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీని ఒప్పించే పవన్ కళ్యాణ్ ఘోరంగా విఫలమయ్యారు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పోటీ చేయడానికి సిద్ధమైన సరే పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి వాళ్లందరూ వెనక్కి తగ్గారు. గ్రేటర్ హైదరాబాద్ లో వెనక్కు తగ్గినా సరే భారతీయ జనతా పార్టీ తిరుపతి ఉప ఎన్నికల విషయంలో మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పవన్ కళ్యాణ్ పరువు పోతుంది. నాదెండ్ల మనోహర్ తోట చంద్రశేఖర్ లాంటి కీలక నేతలు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

వారు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ విషయంలో సీరియస్గా ఉన్నారని వైసీపీతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. తోట చంద్రశేఖర్ టీడీపీలోకి వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది చూడాలి. పార్టీలో ఉన్న యువ నేతలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరుపై చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ పరిణామాలకు ఎటు దారితీస్తాయి ఏంటీ అనేది తెలియదు. కానీ తోట చంద్రశేఖర్ మాత్రం కచ్చితంగా సంక్రాంతి తర్వాత పార్టీ మారే అవకాశం ఉంది.


వైరల్ అవుతున్న అభిజీత్ డ్యాన్సింగ్ వీడియో ... ఫిదా అవుతున్న ఫ్యాన్స్ ....??

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>