PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jansena-chief-pavan-disided-to-ap-bjp-chief-025e0984-1e17-4b90-82b9-3cfa668d2bc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jansena-chief-pavan-disided-to-ap-bjp-chief-025e0984-1e17-4b90-82b9-3cfa668d2bc9-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో ఏదో రకంగా జనసేన పార్టీని అధికారం వైపు నడిపించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు తమ బలం సరిపోదని, తప్పనిసరిగా బీజేపీ వంటి జాతీయ పార్టీల మద్దతు అవసరమనే విషయాన్ని గుర్తించి ఆ పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటం, రాజకీయంగా, ఆర్థికంగా, జనసేనకు అండదండలు లభిస్తాయని, ఏపీలో మరింత బలం పెంచుకుని రాజకీయంగా పై చేయి సాధించవచ్చు అనే అభిప్రాయంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. నాటి నుంpavan kalyan bjp ap tdp somu veeraju;auto;pawan;darshana;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;2019;tirupati;husband;letter;central government;janasena party;partyబీజేపీ తో పవన్ ప్రయాణం అనుమానమే ?బీజేపీ తో పవన్ ప్రయాణం అనుమానమే ?pavan kalyan bjp ap tdp somu veeraju;auto;pawan;darshana;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;2019;tirupati;husband;letter;central government;janasena party;partySun, 13 Dec 2020 09:00:00 GMT2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో ఏదో రకంగా జనసేన పార్టీని అధికారం వైపు నడిపించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు తమ బలం  సరిపోదని,  తప్పనిసరిగా బీజేపీ వంటి జాతీయ పార్టీల మద్దతు అవసరమనే విషయాన్ని గుర్తించి ఆ పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటం, రాజకీయంగా, ఆర్థికంగా, జనసేనకు అండదండలు లభిస్తాయని,  ఏపీలో మరింత బలం పెంచుకుని రాజకీయంగా పై చేయి సాధించవచ్చు అనే అభిప్రాయంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. నాటి నుంచి బిజెపి వ్యవహరిస్తున్న తీరు పవన్ తో పాటు, జన సైనికులకు ఆగ్రహం కలిగిస్తూనే వస్తున్నా ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ వస్తున్నారు . భవిష్యత్తు దృష్ట్యా ప్రతి దశలోనూ సర్దుకుపోతూ వస్తున్నా, బిజెపి మాత్రం ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా, తమ పార్టీ దే పైచేయి ఉండే విధంగా వ్యవహరిస్తూ వస్తోంది. బిజెపితో పవన్ పొత్తు పెట్టుకున్నా, బిజెపి అగ్రనేతల దర్శనం ఇప్పటివరకు పవన్ కు లభించలేదు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయడం , వారితో నామినేషన్లు వేయించడం వంటివి చేసిన పవన్ తో పాటు , బిజెపి నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో , పోటీ నుంచి విరమించుకున్నట్లు పవన్ ప్రకటించారు. అప్పుడే పవన్ పై రాజకీయ విమర్శలు వచ్చినా, అది జనసేన కు డ్యామేజ్ తీసుకువచ్చినా, పవన్ సర్దుకుపో తూ వచ్చారు.





 తిరుపతి ఉప ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో అయినా పోటీ చేసి తీరాలనే కసి తో ఉండడమే కాకుండా, ఈ వ్యవహారాన్ని తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లి మరి బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కలిసి తిరుపతి ఎన్నికలలో తాము పోటీ చేస్తామని చెప్పారు. ఏపీలో జనసేన బీజేపీ తెలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, ఎవరు పోటీ చేయాలనే విషయంపై క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉండగానే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇది జనసేన వర్గాలకు తీవ్ర నిరాశ కలిగించాయి. అసలు తమను సంప్రదించకుండానే ఈ విధమైన ప్రచారం చేయడంపై మండిపడుతున్నాయి. ప్రస్తుతం బిజెపి జనసేన మధ్య నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే ఛాన్స్ అంతంత మాత్రమే అన్నట్లుగా కనిపిస్తోంది.



మ‌ళ్లీ బాలాకోట్‌లో ఉగ్ర‌వాద శిక్ష‌ణ‌... వీడియోలో భార‌త్ గురించి విద్వేషం..

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>