Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss9cb22822-5729-4d56-a435-02739f214cab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss9cb22822-5729-4d56-a435-02739f214cab-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్ ఎవరంటే ఆల్రెడీ అందరు చెప్పే ఒకే ఒక్క పేరు అభిజిత్. ఈ సీజన్ లో కనీసం ఒక్కసారి కూడా కెప్టెన్ అవని అభిజిత్ ఆడియెన్స్ మనసులు మాత్రం గెలిచాడు. టాస్క్ ఏదైనా.. సందర్భం ఏదైనా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా తన రియల్ క్యారక్టర్ తో అభిజిత్ ఆడుతూ వచ్చాడు. అవతల వారు ఏమన్నా సరే దానికి తన మార్క్ సమాధానంతో మెప్పించాడు అభిజిత్. ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ రేసులో నంబర్ 1 గా ఉన్నాడు అతను.biggboss-4-winner-race;abhijith;bigboss;war;winner;letter;winner1బిగ్ బాస్ విన్నర్ రేస్.. వార్ వన్ సైడ్ అయినట్టేనా..!బిగ్ బాస్ విన్నర్ రేస్.. వార్ వన్ సైడ్ అయినట్టేనా..!biggboss-4-winner-race;abhijith;bigboss;war;winner;letter;winner1Sun, 13 Dec 2020 23:22:26 GMTబిగ్ బాస్ సీజన్ 4లో విన్నర్ ఎవరంటే ఆల్రెడీ అందరు చెప్పే ఒకే ఒక్క పేరు అభిజిత్. ఈ సీజన్ లో కనీసం ఒక్కసారి కూడా కెప్టెన్ అవని అభిజిత్ ఆడియెన్స్ మనసులు మాత్రం గెలిచాడు. టాస్క్ ఏదైనా.. సందర్భం ఏదైనా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా తన రియల్ క్యారక్టర్ తో అభిజిత్ ఆడుతూ వచ్చాడు. అవతల వారు ఏమన్నా సరే దానికి తన మార్క్ సమాధానంతో మెప్పించాడు అభిజిత్. ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ రేసులో నంబర్ 1 గా ఉన్నాడు అతను.

నామినేషన్స్ లో ప్రతిసారి ఉండటమో మరే కారణమో తెలియదు కాని అభిజిత్ నామినేషన్స్ లో ఉంటే అతనికి వచ్చే ఓటింగ్ లో దరిదాపుల్లో కూడా మిగతా హౌజ్ మేట్స్ ఉండరని చెప్పొచ్చు. ఇది చూస్తేనే అర్ధమవుతుంది ఈ సీజన్ ఎవరు విజేత అవుతారని. అయితే అన్ని వారాలు ఒకటి ఈ వారం ఒకటి.. తప్పకుండా అభిజిత్ ఈ వారం కూడా ఆడియెన్స్ ను మెప్పించేలా చేస్తాడని అర్ధమవుతుంది.

అయితే అభిజిత్ కు భీభత్సమైన ఓటింగ్ రావడంతో మిగతా హౌజ్ మేట్స్ కు ఛాన్స్ లేకుండా వార్ వన్ సైడ్ అయినట్టు తెలుస్తుంది. తప్పకుండా  అభిజిత్ ఈ సీజన్ విన్నర్ కు అర్హుడే అని అందరు అనుకునేలా చేశాడు. అదేంటో ఫైనల్ విన్నర్ ఎనౌన్స్ మెంట్ రాకుండానే అతనే విన్నర్ అనేలా సోషల్ మీడియాలో ఒక వైబ్ క్రియేట్ చేస్తున్నారు.




సోహెల్ విన్నర్ అవ్వాలంటే ఏం చేయాలి..?

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>