Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telangana-yaasa-pai-akkineni-hero-kasarattu-phalistundaa-30efb736-e66f-4f29-98e7-10beb5360b44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telangana-yaasa-pai-akkineni-hero-kasarattu-phalistundaa-30efb736-e66f-4f29-98e7-10beb5360b44-415x250-IndiaHerald.jpgలాస్ట్ ఇయర్ రెండు హిట్లు అందుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల మార్క్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థ్యాంక్ యు టైటిల్ ఫిక్స్ చేశారు.naga-chaitanya;nani;naga chaitanya;kumaar;priya;bhama;editor mohan;naga;nageshwara rao akkineni;rakul preet singh;sekhar;kamma;cinema;naga aswin;love;thriller;hero;letter;heroine;gang leader;chaitanya 1;leader;dil;sai pallavi;love storyఅక్కినేని హీరో.. ముగ్గురితో రొమాన్స్..!అక్కినేని హీరో.. ముగ్గురితో రొమాన్స్..!naga-chaitanya;nani;naga chaitanya;kumaar;priya;bhama;editor mohan;naga;nageshwara rao akkineni;rakul preet singh;sekhar;kamma;cinema;naga aswin;love;thriller;hero;letter;heroine;gang leader;chaitanya 1;leader;dil;sai pallavi;love storySun, 13 Dec 2020 19:00:00 GMTఅక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల మార్క్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థ్యాంక్ యు టైటిల్ ఫిక్స్ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో చైతు సరసన రకుల్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తుందని టాక్. ఈ ఇద్దరు కాకుండా థర్డ్ హీరోయిన్ గా ఉప్పెన భామ కృతి శెట్టిని కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

రకుల్ ఆల్రెడీ నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్ద్దాం సినిమా చేసింది. ఈ ఇద్దరు కలిసి నటించే రెండో సినిమా ఇదని చెప్పొచ్చు. ఇక నాని గ్యాంగ్ లీడర్ ను డైరెక్ట్ చేసిన విక్రం కుమార్ ఆ సినిమాలో హీరోయిన్ ను మళ్లీ రిపీట్ చేస్తున్నాడు. ఉప్పెన రిలీజ్ కు ముందే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి కూడా చైతుతో రొమాన్స్ చేస్తుందని తెలుస్తుంది. ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ తో నాగ చైతన్య థ్యాంక్ యు అంటూ రాబోతున్నాడు. వెరైటీ టైటిల్.. వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.




భయంతో వణికిపోతున్న ప్రజలు.. వెల వెల బోతున్న పెళ్లి మండపాలు..

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>