Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో మృత్యువు ఎటు నుంచో వచ్చి ఏకంగా ప్రాణాలను బలి తీసుకుంటుంది ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.వారం రోజుల్లో పెళ్లి ఉంది అనుకుంటున్న తరుణంలో అనుకోని ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది భార్య దీంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజాం పట్టణంలోని death;mithra;pradeep;raja;huzur nagar;police;marriage;husband;wife;local language;house;santoshamవారం రోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే భర్త కళ్ళెదుటే భార్య..?వారం రోజుల్లో పెళ్లి.. కానీ అంతలోనే భర్త కళ్ళెదుటే భార్య..?death;mithra;pradeep;raja;huzur nagar;police;marriage;husband;wife;local language;house;santoshamSun, 13 Dec 2020 09:32:40 GMTపెళ్లి ఉంది అనుకుంటున్న తరుణం లో అనుకోని ఘటనతో ఆ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది భార్య దీంతో భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం లో చోటు చేసుకుంది.



 వివరాల్లోకి వెళితే..  రాజాం పట్టణంలోని మారుతీ నగర్ లో ప్రదీప్ కుటుంబం ఉంటుంది సరోజిని పీహెచ్సీలో పని చేస్తుండగా ఆమె భర్త ప్రదీప్ హౌస్ ఏఈ గా విధులు  నిర్వహిస్తున్నారు. మరో వారం రోజుల్లో వీరి కూతురు  వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇక బంధు మిత్రులు అందరికీ శుభ లేఖలు పంచడానికి తల్లిదండ్రులు వెళ్లారు. ఈ క్రమంలోనే వారి ఆనందాన్ని చూసి ఓర్వలేక పోయింది విధి. చివరికి రోడ్డు ప్రమాదం రూపంలో కబళించి ప్రాణాలు తీసేసింది. ద్విచక్ర వాహనంపై ప్రదీప్ సరోజినీ వెళ్తున్న సమయంలో...  గొల్ల సీతారాంపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే  క్రమంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.



 ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో సరోజినీ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది ఇక భర్త ప్రదీప్ కి  తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు సరోజినీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఆస్పత్రికి తరలించగా.. ప్రదీప్ పరిస్థితి కూడా విషమంగా ఉంది ఈ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు


హరీష్ సన్నిహిత నేతపై బిజెపి ఫోకస్

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>