PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr873fdce3-2f48-4fb3-aa16-467faea1aa70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr873fdce3-2f48-4fb3-aa16-467faea1aa70-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఎంతో ప్రాధాన్యత ను సంతరించుకుంది.. గతంలోలా కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ లోని కేంద్ర పెద్దలను కలవలేడు. ఎందుకంటే అప్పుడు తనకు ఎదురులేదు అన్న భావన కేసీఆర్ లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఆయనకు సవాల్ గా నిలిచింది. సో ఇప్పుడు గతంలోని రీతిగా కేంద్ర పెద్దలతో డీల్ చేయలేడు కేసీఆర్.. అంతేకాదు GHMC ఎన్నికల సమయంలో కేసీఆర్ బీజేపీ ని దుయ్యబట్టారు.. వరద సాయం విషయంలో, నగరంలో శాంతి భద్రత ల విషయంలో , ఇంకా పలు సందర్భాల్లో మోడీ ని తీవ్రంగా విమర్శించారు. kcr;modi;kcr;amala akkineni;bhavana;delhi;hyderabad;bharatiya janata party;telangana;narendra modi;government;ghmc;prime minister;chief minister;letter;central government;nijam;v;mantra;narendraకేసీఆర్ ఢిల్లీ టూర్ తో మంచి ఫలితాలు వస్తాయా..కేంద్రం వింటుందా...?కేసీఆర్ ఢిల్లీ టూర్ తో మంచి ఫలితాలు వస్తాయా..కేంద్రం వింటుందా...?kcr;modi;kcr;amala akkineni;bhavana;delhi;hyderabad;bharatiya janata party;telangana;narendra modi;government;ghmc;prime minister;chief minister;letter;central government;nijam;v;mantra;narendraSun, 13 Dec 2020 16:30:00 GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఎంతో ప్రాధాన్యత ను సంతరించుకుంది.. గతంలోలా కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ లోని కేంద్ర పెద్దలను కలవలేడు. ఎందుకంటే అప్పుడు తనకు ఎదురులేదు అన్న భావన కేసీఆర్ లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఆయనకు సవాల్ గా నిలిచింది. సో ఇప్పుడు గతంలోని రీతిగా కేంద్ర పెద్దలతో డీల్ చేయలేడు కేసీఆర్.. అంతేకాదు ghmc ఎన్నికల సమయంలో కేసీఆర్ బీజేపీ ని దుయ్యబట్టారు.. వరద సాయం విషయంలో, నగరంలో శాంతి భద్రత ల విషయంలో , ఇంకా పలు సందర్భాల్లో మోడీ ని తీవ్రంగా విమర్శించారు.

అయితే ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు బీజేపీ నే నమ్మరు..  దుబ్బాక లో ఓటమి, హైదరాబాద్ లో సీట్లు తగ్గడం వంటివి చూస్తుంటే నిజంగానే కేసీఆర్ కి తెలంగాణ లో వ్యతిరేకత మొదలైందని చెప్పొచ్చు.  ఇక రెండు రోజులుగా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న అయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వారితో విభిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి 7 గంటలకు ప్రధానితో సమావేశమవగా అరగంటకు పైగా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.

వరద బాధితులకు సాయం అందించేందుకు రూ.1300 కోట్లు అందించాలని గతంలోనే తాను లేఖ రాశానని గుర్తు చేస్తూ, ఆ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25వేల కోట్లు అందించాలని నీతి ఆయోగ్‌ సూచించిందని, ఈ విషయంలో సహకారం అందించాలని కోరారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని, లేని పక్షంలో ప్రజలు భరించే స్థాయిలో ధర ఉండేలా చూడాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ఎలాగున్నా.. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది.


ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>