PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-poitics4c600ef2-e71d-49c9-87d5-e6190e17e229-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-poitics4c600ef2-e71d-49c9-87d5-e6190e17e229-415x250-IndiaHerald.jpgఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డిపై టి‌డి‌పి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొకసారి తీవ్ర విమర్శలు చేశాడు.సి‌ఎం జగన్ చెప్పేది ఒకటి చేసిది మరొకటి అంటూ మండి పడ్డారు.జగన్ పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నేతలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు విషయాలను ఆయన చర్చించినట్టు తెలుస్తుంది.. ap poitics;amala akkineni;vidya;telugu desam party;jagan;andhra pradesh;telugu;loksabha;letter;tdp;ycp;international;party"సి‌ఎం జగన్ కు అవన్నీ అలవాటైపోయింది"..చంద్రబాబు !!"సి‌ఎం జగన్ కు అవన్నీ అలవాటైపోయింది"..చంద్రబాబు !!ap poitics;amala akkineni;vidya;telugu desam party;jagan;andhra pradesh;telugu;loksabha;letter;tdp;ycp;international;partySun, 13 Dec 2020 10:00:00 GMTఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డిపై టి‌డి‌పి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొకసారి తీవ్ర విమర్శలు చేశాడు.సి‌ఎం జగన్ చెప్పేది ఒకటి చేసిది మరొకటి అంటూ మండి పడ్డారు.జగన్ పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని తెలుగుదేశం పార్టీ నేతలతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు విషయాలను ఆయన చర్చించినట్టు తెలుస్తుంది..

ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్‌ ఎన్నికల తర్వాత ఓట్లు వేసిన వారిని పిడి గుద్దులు గుద్దుతున్నారని మండి పడ్డారు..సి‌ఎం జగన్ కు ఇవన్నీ అలవాటుగా మరాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.టి‌డి‌పి హయాంలో  ఏజెన్సీలో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకు కేటాయించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గిరిజనుల నిధులను పక్కదారి పట్టించి ద్రోహానికి పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

  అరకు కాఫీని బాగా ప్రోత్సహించి అంతర్జాతీయ బ్రాండ్‌గా తయారు చేసింది తమ ప్రభుత్వమే అని తెలిపారు.  వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు తీరనిద్రోహం చేసిందని విమర్శించారు.గిరిజన విద్యార్థులకు మంచి విద్య అందించాలని టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ పథకాన్ని జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిందని, గిరిజన సంఘాలు ఎంత ఆందోళన చేసినా వారిని పట్టించుకోకుండా పెడచెవిన పెడుతోందని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించారు.


హిట్ సినిమాలు చేస్తున్నా నభా స్టార్ అవలేకపోతుందా..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>