MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-and-pawan-kalyan-there-are-no-suitable-in-this-characters38b20f51-4fdc-4497-a7a2-21632c47faea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babu-and-pawan-kalyan-there-are-no-suitable-in-this-characters38b20f51-4fdc-4497-a7a2-21632c47faea-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు హీరోలు ఫాలోయింగ్ లోనూ ,సినిమా కలెక్షన్లలోనూ ,రికార్డుల్లోనూ, గట్టిపోటీ పడుతుంటారు. ఇద్దరూ కూడా టాలీవుడ్ టాప్ చైర్ కోసం పోటీపడుతుంటారు. అయితే సినిమాల పరంగానే కాక వీరి ఇద్దరిలోనూ వ్యక్తిగతంగా కూడా కొన్ని సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. సింప్లిసిటీ లోనూ, ఇద్దరు కూడా చాలా సింపుల్ గా ఉంటారు. అనవసరమైన మాటలు చెప్పరు. ఇంత భారీ స్టార్డమ్ ఉన్న హీరోలు కొన్ని పాత్రల వైపు మొగ్గు చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించగా మtollywood gossips;pawan;mahesh;kalyan;krish;rajamouli;tollywood;cinema;bahubali;king;chatrapathi shivaji;sivajiఈ ఇద్దరు బడా హీరోలు అలాంటి పాత్రలో చేయలేరా..!!ఈ ఇద్దరు బడా హీరోలు అలాంటి పాత్రలో చేయలేరా..!!tollywood gossips;pawan;mahesh;kalyan;krish;rajamouli;tollywood;cinema;bahubali;king;chatrapathi shivaji;sivajiSun, 13 Dec 2020 06:00:00 GMTటాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకు  ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు హీరోలు ఫాలోయింగ్ లోనూ ,సినిమా కలెక్షన్లలోనూ ,రికార్డుల్లోనూ, గట్టిపోటీ పడుతుంటారు. ఇద్దరూ కూడా టాలీవుడ్ టాప్ చైర్ కోసం పోటీపడుతుంటారు. అయితే సినిమాల పరంగానే కాక వీరి ఇద్దరిలోనూ వ్యక్తిగతంగా కూడా కొన్ని సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. సింప్లిసిటీ లోనూ, ఇద్దరు కూడా చాలా సింపుల్ గా ఉంటారు. అనవసరమైన మాటలు చెప్పరు. ఇంత భారీ స్టార్డమ్ ఉన్న హీరోలు కొన్ని పాత్రల వైపు మొగ్గు చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించగా మానదు.

ఇద్దరు అభిమానులకు తమ హీరోను పిరియాడికల్ మూవీస్ లో చేయాలని కోరుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఈ హీరోలు అలాంటి సినిమాలు చేయలేదు. బాహుబలి లాంటి పిరియాడికల్ మూవీ తమ హీరోలకు రావాలని అభిమానుల ఆశ. అయితే అలాంటి పాత్రలకు వీరిద్దరూ సెట్ అవ్వరనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అందువల్లే అలాంటి కథల వైపు ఈ హీరోలు మొగ్గు చూపడం లేదట. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు.ఈ సినిమా పిరియాడికల్ మూవీ అని తెలుస్తుంది. రాజుల కాలం నాటి కథ అని తెలుస్తోంది.ఈ సినిమాలో రాజుల దగ్గర నుండి దోచుకుని పేదలకు పెట్టే గజదొంగ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని సమాచారం ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచాయి.

ఇక మహేష్ బాబు విషయానికొస్తే ఇంత వరకు అలాంటి హిస్టారికల్ మూవీ లో నటించనప్పటికీ తాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా అని పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చత్రపతి శివాజీ కథాంశం తో తెరకెక్కే అవకాశాలున్నాయనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా ఇద్దరు హీరోలు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడం అభిమానులకు ఆనందాన్ని కలగజేస్తోంది. హిస్టారికల్ పాత్రలో చేయలేరు అనే ముద్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరూ టాప్ హీరోలు.


రవితేజ 'క్రాక్' ఎక్కించే నిర్ణయం తీసుకున్నాడా..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>