PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics3b5330f5-224d-476a-b41b-21a7a5c41650-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics3b5330f5-224d-476a-b41b-21a7a5c41650-415x250-IndiaHerald.jpgఏపీ లో వైసీపీ ప్రభుత్వానికి అడుగడుగునా అవరోధలే ఎదురౌతున్నాయి.ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత నెలకొంది.అయితే వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లోనే కాక పార్టీలో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి . ఏపీలో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలు వైసీపీ పార్టీలో చేరారు.ap politics;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;district;kadapa;gannavaram;mla;letter;ycp;partyవైఎస్ జగన్ కు షాక్...వైసీపీ లో విబేధాలు ..!!వైఎస్ జగన్ కు షాక్...వైసీపీ లో విబేధాలు ..!!ap politics;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;district;kadapa;gannavaram;mla;letter;ycp;partySun, 13 Dec 2020 19:00:00 GMTఏపీ లో వైసీపీ ప్రభుత్వానికి అడుగడుగునా అవరోధలే ఎదురౌతున్నాయి.ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత నెలకొంది.అయితే వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లోనే కాక పార్టీలో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి . ఏపీలో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలు వైసీపీ పార్టీలో చేరారు.

 పార్టీలో కొత్త వల్ల చేరికతో పాత వాళ్ళకు విలువ తగ్గిందని, వైసీపీ పార్టీతో ముందు నుండి నడిచిన వాళ్ళు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ముందునుండి పనిచేసిన వారిని పార్టీ అధినేత ఏమాత్రం పట్టించుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.. ఇదే అంశంలో చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల గొడవలు జరుగుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గన్నవరంలో ఒకే పార్టీకి చెందిన వైసీపీ నాయకుల మద్య వివధాలు  అయితే రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా కూడా మారింది.

తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో విభేదాలు మొదలయ్యయి. ఎమ్మెల్యే కు కొందరు వ్యతిరేకంగా పార్టీ నుండి బయటకు వచ్చే ఆలోచలలో ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు  అసమ్మతి నేతలు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన వారిని ఎమ్మెల్యే పక్కన పెట్టారంటూ ఆరోపిస్తున్నారు. అసమ్మతి నేతలంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మొత్తానికి వైసీపీ పార్టీకి కొసింత గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి.


వార్ని .... పాటొచ్చి పాతికేళ్ళు దాటినా ....దాని పవర్ మాత్రం ఇంకా తగ్గలా .... ??

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>