MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-money-deficit-of-3-lakshs-crores-becomes-news259e8a3b-252c-4639-af9e-436e42cfca3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-money-deficit-of-3-lakshs-crores-becomes-news259e8a3b-252c-4639-af9e-436e42cfca3b-415x250-IndiaHerald.jpg ప్రస్థుత ఆర్ధిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వ ఆదాయం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే సుమారు 3 లక్షల కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని వస్తున్న అంచనాలు ప్రభుత్వ వర్గాలను కలవర పెడుతున్నట్లు ఒక ప్రముఖ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. లాక్ డౌన్ తరువాత దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా పుంజుకున్నప్పటికీ కరోనా సంక్షోభ కారణంగా ప్రజల కొనుగోలు శక్తి ఆదాయం బాగా తగ్గడంతో పన్ను ఆదాయ లోటు చాల భారీగా ఉండటంతో 3 లక్షల కోట్ల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. దీనికితోడు ముడి సమురుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం కారణంగాmoney money;jeevitha rajaseskhar;india;industries;petrol;vegetable market;international;kathanam;shaktiడబ్బే డబ్బు : 3 లక్షల కోట్ల ఆదాయానికి గండి !డబ్బే డబ్బు : 3 లక్షల కోట్ల ఆదాయానికి గండి !money money;jeevitha rajaseskhar;india;industries;petrol;vegetable market;international;kathanam;shaktiSun, 13 Dec 2020 11:00:00 GMTశక్తి ఆదాయం బాగా తగ్గడంతో పన్ను ఆదాయ లోటు చాల భారీగా ఉండటంతో 3 లక్షల కోట్ల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.


దీనికితోడు ముడి సమురుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం కారణంగా ప్రభుత్వ ఖజానా పై ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధర 10 డాలర్లు పెరిగితే దేశీయ మార్కెట్ లో పెట్రోల్ ధర మరో 5 రూపాయలు పెరిగే ఆస్కారం ఉందని అంచనాలు వచ్చే పరిస్థితులలో సామాన్యుల జన జీవితం మరింత అస్తవ్యస్తం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది.


దీనికితోడు లేటెస్ట్ గా విడుదలైన అంచనాలలో భారత రియలెస్టేట్ రంగంలో గృహాల ధరలు 3 శాతం వరకు పడిపోవడంతో భారత్ ప్రపంచ గృహాల ధరల సూచీలో 7 స్థానాలు కిందకు జారుకుని ప్రపంచ వ్యాప్త ర్యాంకింగ్స్ లో 54వ స్థానానికి పడిపోవడంతో భారత్ లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఏమాత్రం ఆశాజనకంగా లేవు అన్న అంచానాలు వస్తున్నాయి. దీనికితోడు ఎన్ బీ ఎఫ్ సి ల ఆస్థుల విలువ ఈ సంవత్సరంలో మరింత తగ్గే ఆస్కారం ఉండటంతో ఋణ మార్కెట్ లో మన పరపతి కొంతవరకు దెబ్బతినే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి.


అయితే ప్రజల కొనుగోలుసక్తి నెమ్మదిగా మళ్ళీ పెరుగుతూ ఉండటంతో జీఎస్ టీ వసూళ్లు లక్ష కోట్ల స్థాయికి చేరినా పన్ను ఆదాయానికి పడిన భారీ గండితో ప్రభుత్వ ఖర్చులకు ఆదాయానికి సంబంధం లేకుండా ఉండి అంటూ ఆ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం బట్టి భారత ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికీ సమస్యలలోనే ఉంది అని అనిపించడం సహజం..  




సోనూసూద్ పుస్తకంలో మదనపల్లి రైతు కూతుళ్ల గురించి ఏం చెప్పాడంటే..!

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>