PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cerealsb2cdaeb1-b58d-4638-a811-b2b441c53d63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cerealsb2cdaeb1-b58d-4638-a811-b2b441c53d63-415x250-IndiaHerald.jpgచాల మంది ప్రజలు చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు వాడకం పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక ప్రాచీన కాలంలో ప్రజలు ఎక్కువగా చిరుధాన్యాలు ఆహారంగా తీసుకునే వాళ్ళు. అయితే వాటిలో అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. మీరు ఎవరైనా ఫిట్‌నెస్ ఔత్సాహికుడితో మాట్లాడి చూడండి వారు చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల పొందుతారని మీకు హామీ ఇస్తారు.cereals;chiranjeevi;heart;cancer;ayurveda;acidityచిరుధాన్యాలతో ఒబీసీటీకి చెక్‌ పెట్టండిలా..!చిరుధాన్యాలతో ఒబీసీటీకి చెక్‌ పెట్టండిలా..!cereals;chiranjeevi;heart;cancer;ayurveda;aciditySun, 13 Dec 2020 08:00:00 GMT
చిరుధాన్యాలు చలికాలంలో ఆరోగ్యంగా ఎంతో మేలు చేస్తాయి. తేలికగా జీర్ణమవుతాయి. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, కొవ్వు తగ్గుతుంది. ఇప్పటికే అసిడిటీ ఉన్నవారు వీటిని తినటం వలన చాలా మేలు చేస్తాయి. ఊబకాయం, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వీటిని రోజు తీసుకోవచ్చు. తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపించటం వలన ఊబకాయం కూడా తగ్గుతుంది.

చిరుధాన్యాలలో పీచు పదార్ధం వలన ఉదర సమస్యలు తగ్గుతాయి. బాగా నమిలి తినటం వలన ఆహారం జీర్ణం అవుతుంది. రక్తహీనత కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని వలన హార్మోన్ల అసమానం తగ్గి సమస్యలు దరిచేరవు. హార్మోన్లు సరిగా ఉంటే సంతానలేమి సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో వ్యర్థాలను ఇవి తొలగించేందుకు ఉపయోగపడతాయి.

ఇక శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. కాలేయం, పిత్తాశయం పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చిరు ధాన్యాలను ఉడికించి తీసుకోవడం లేకుంటే మొలకెత్తించాక తీసుకోవచ్చు. ఇంకా వంటల రూపంగానూ తీసుకోవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లైనా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


పెరుగుతున్న చలి తీవ్రత... వృద్ధులు, పిల్లలు మరియు రోగులు జర భద్రం!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>