Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/letest-road-accident-at-gachibowlif8c3e7ad-4156-4540-82bf-3366a17be507-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/letest-road-accident-at-gachibowlif8c3e7ad-4156-4540-82bf-3366a17be507-415x250-IndiaHerald.jpgఎన్ని ట్రాఫిక్ నిబంధనలు ప్రవేశ పెడుతున్నా.. డ్రైవింగ్ కు సంబంధించి రూల్స్ ఖచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నా గాని మెజార్టీ పీపుల్స్ మాత్రం కేర్ లెస్ గా డ్రైవింగ్ చేస్తున్నారు. దీని మూలంగా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇదీ కాక నేటి సమాజంలో సహజ మరణాలకంటే రహదారుల మూలంగా సంభవించే మరణాల రేటే ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనమే ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాదం జరిగి ఇంత మంది మరణించారనే వార్తలను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదంcrime;pawan;kumaar;ajith kumar;pawan kumar;roshan;santhosh;hyderabad;godavari river;andhra pradesh;district;east;east godavari;west godavari;huzur nagar;police;car;wipro;ajit pawar;santhossh jagarlapudi;madhapur;redగచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతిగచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతిcrime;pawan;kumaar;ajith kumar;pawan kumar;roshan;santhosh;hyderabad;godavari river;andhra pradesh;district;east;east godavari;west godavari;huzur nagar;police;car;wipro;ajit pawar;santhossh jagarlapudi;madhapur;redSun, 13 Dec 2020 16:23:23 GMTఈ ప్రమాదం గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, కారు రెండూ ఢీ కొన్నాయి. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులుు అక్కడిక్కడే చనిపోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రవేట్ హస్పటల్ కు తరలించారు. కాని వారు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదం పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ లోని ఒక హాస్టల్ ఉంటున్న కాట్రగడ్డ సంతోష్, భరద్వాజ్, పవన్, రోషన్, మనోహర్ లు ఈ రోజు ఉదయం 3 గంటలప్పుడు గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డివైపు కారులో వెళ్లారు.

వీరు కారును అతి వేగంతో నడపడం, అందులోనూ విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ ను క్రాస్ చేసింది. ఈ క్రమంలోన అటు వైపు నుంచి వస్తున్న టిప్పర్ కారును ఢీకొట్టింది. దాంతో ఈ రెండు వాహనాలు పల్టీలు కొట్టాయి. కాని కారు ఎగిరి పడి రోడ్డు పక్కనే ఉన్న మంచినీటి కోసం ఏర్పాటు చేసిన షెడ్డుపై పడి కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఉన్న యువకుల శరీరాల భాగాలు తెగి పడ్డాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం కేవలం అతి వేగమే కారణమని పోలీసులు సీసీ పుటేజి ద్వారా నిర్దారించారు. మృత దేహాలను పోస్టు మార్టం కోసం  ఉస్మానియా హాస్పటల్ కు తరలించారు.

మృతుల్లో...పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండటం సంగాయిగూడెంకు చెందిని కాట్రగడ్డ సంతోష్ టెక్ మహీంద్రాలో సాఫ్టవేర్ గా ఉద్యోగం చేసేవాడు. అలాగే చింతా మనోహర్ తూర్పుగోదావరి జిల్లా సభినేటిపల్లికి చెందిన వాడు కాగా, పప్పు భరద్వాజ్ విజయాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన వాడు కాగా, పవన్ కుమార్ నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. అలాగే నాగిశెట్టి రోషన్ నెల్లూరు యువకుడిగా గుర్తించారు.


ఢిల్లీ రైతుల నిరసనకు డబ్బులు వస్తున్నాయ్: బిజెపి ఎంపీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>