MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej2d62dc5d-c3c7-4453-90c4-7668292b2b1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej2d62dc5d-c3c7-4453-90c4-7668292b2b1a-415x250-IndiaHerald.jpgతెలుగులో 'ముకుంద' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ కీ.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించిన కంచె సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో. ఆ సినిమాలో ముఖ్యంగా వరుణ్ తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు చేసిన అవి అంతగా ఆడలేదు. అయితే చిన్న గ్యాప్ తరువాత వరుణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక అక్కడినుంచి ఈ హీరో నటించిన గద్దల కొండ గణేష్, ఎఫ్2,సినిమాలు వరుసగా మంచి హిట్స్ సాధించాయి. ఇటువంటి విజయవvarun tej;sports;beauty;kiran;krish;prince;sunil;upendra;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;f2;blockbuster hit;director;hero;heroine;gaddalakonda ganesh;tholi prema;sunil shetty;mukunda;fidaaవరుణ్ తేజ్ కొత్త సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా..??వరుణ్ తేజ్ కొత్త సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా..??varun tej;sports;beauty;kiran;krish;prince;sunil;upendra;varun;varun sandesh;varun tej;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;f2;blockbuster hit;director;hero;heroine;gaddalakonda ganesh;tholi prema;sunil shetty;mukunda;fidaaSun, 13 Dec 2020 22:00:00 GMTవరుణ్ కీ.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించిన కంచె సినిమాతో మొదటి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో. ఆ సినిమాలో ముఖ్యంగా వరుణ్ తన నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు చేసిన అవి అంతగా ఆడలేదు. అయితే చిన్న గ్యాప్ తరువాత వరుణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక అక్కడినుంచి ఈ హీరో నటించిన గద్దల కొండ గణేష్, ఎఫ్2,సినిమాలు వరుసగా మంచి హిట్స్ సాధించాయి. ఇటువంటి విజయవంతమైన చిత్రాల తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న సినిమా బాక్సర్.

డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ గా దర్శనమివ్వనున్నాడు ఈ ఫిదా స్టార్.అంతేకాదు.. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఇందులో వరుణ్ కి జోడీగా నటిస్తుండగా.. అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ నదియా కనిపించనుంది.ఇదిలా ఉంటే.. బాక్సర్ లో వేర్వేరు వుడ్స్ కి చెందిన ముగ్గురు స్టార్ హీరోస్ సందడి చేయనున్నారని టాక్. వరుణ్ కి తండ్రిగా శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించనుండగా..కోచ్ గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కనిపిస్తారని సమాచారం.
ఇక విలన్ రోల్ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు దర్శనమివ్వనున్నాడని ప్రచారం సాగుతోంది.

 త్వరలోనే ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.ఇక వరుణ్ తేజ్ సినిమాలో ఇలా ముగ్గురు అగ్ర నటులు నటిస్తున్నారనే వార్త తెలియడంతో ఇప్పుడు అందరి కన్నూ మన వరుణ్ బాక్సర్ సినిమాపై పడిందిమెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు పెంచుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్వయంగా బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు.ప్రస్తుతం షూటింగ్ దశలోఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది...!!


డైపర్స్ ధరిస్తేనే ప్లైట్ లోకి ఎంట్రీ.. ఎక్కడో తెలుసా..

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>