Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-and-her-husband-chaithanya-made-for-each-other-faf39ca7-923a-448e-9e00-f9d2d5cced51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-and-her-husband-chaithanya-made-for-each-other-faf39ca7-923a-448e-9e00-f9d2d5cced51-415x250-IndiaHerald.jpgఈ నెల 9 మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో ఒక వైపు మెగా ఫ్యామిలీ, మరో వైపు అల్లు ఫ్యామిలీలు కలిసి చిందులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక నిహారిక పెళ్లితంతు ముగియడంతో మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యి నిహారికపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు. రీసెంట్ గా నిహారిక తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుందట. padmaja;niharika konidela;santoshi;uday kiran;varun;varun sandesh;varun tej;rajasthan;marriage;husband;santoshamవాళ్లది చూడముచ్చటైన జంట: నాగబాబు సతీమణివాళ్లది చూడముచ్చటైన జంట: నాగబాబు సతీమణిpadmaja;niharika konidela;santoshi;uday kiran;varun;varun sandesh;varun tej;rajasthan;marriage;husband;santoshamSun, 13 Dec 2020 12:24:06 GMTనిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది.  ఈ వేడుకల్లో ఒక వైపు మెగా ఫ్యామిలీ, మరో వైపు అల్లు ఫ్యామిలీలు కలిసి చిందులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక నిహారిక పెళ్లితంతు ముగియడంతో మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యి నిహారికపై ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు. రీసెంట్ గా నిహారిక తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుందట. అయితే తన కూతురు పెళ్లి సంబురం గురించి పద్మజ కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు.
తన కూతురు నిహారిక, అల్లుడు చైతన్యల అభిరుచులు ఒకే విధంగా ఉంటాయంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. నా గారాల పట్టి నిహారిక అప్పుడే ఇల్లాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని పద్మజ తెలిపారు. అలాగే పెళ్లి మూడు రోజుల ముందే నాకు జ్వరం వచ్చింది. దాంతో నా భర్త, కొడుకు వరుణ్ తేజే ముందుండి పెళ్లి పనులన్నింటినీ చూసుకున్నారు. మేము అనుకున్నట్టే పెళ్లి అంగరంగవైభంగా జరిగినందుకు సంతోషిస్తున్నాని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. అలాగే ఈ పెళ్లితో నిహారికా ముందెన్నడూ లేని సంతోషంగా ఉందని పద్మజ తెలిపారు.
నిహారిక, చైతన్యలు మేడిఫర్ ఈచ్ అదర్. వారి జంట చూడముచ్చట్టగా ఉంది. అదీ కాక వారిరువురి ఆలోచనా విధానం కూడా ఒకేలా ఉంటాయని ఆమె తెలిపింది. అలాగే ఇంత మంచి వ్యక్తిని నిహారకకు  భర్తను చేసినందుకు చాలా ఆనందం. అందులోనూ నిహారికను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసినప్పుడు మేము కన్నీళ్లు పెట్టుకున్నాము. నా కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిందా అని సంతోషించాం. ఆ అపురూపమైన క్షణాలే మాకు చిరకాలం గుర్తుండేవి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నాగబాబు సతీమణి పద్మజ.


రేపు ఆఖరి సూర్య గ్రహణం.. భారత్ పరిస్థితేంటి..?

బుల్లిపిట్ట: ఆఫీసుకు రావాలంటే సీటు బుక్ చేసుకోవాల్సిందే?

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>