Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmi-gives-clarity-on-her-relation-with-sudheerbc06605a-2a5c-4f4e-b8b6-74c878befb3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rashmi-gives-clarity-on-her-relation-with-sudheerbc06605a-2a5c-4f4e-b8b6-74c878befb3e-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకర్షించే జంట ఏదైనా ఉంది అంటే అది సుడిగాలి సుధీర్ రష్మీ జంట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ పై పంచులు వేస్తూ ఇక తాను లవ్ చేస్తున్నట్లుగా కవరింగ్ ఇస్తూనే ఉన్నాడు క్రమక్రమంగా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోవడం ఇక అన్నీ ఈవెంట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉండడం కూడా అభిమానులలో వీరికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా లేదా లవ్ కrashmi;bhavana;pradeep;prema;rashmi gautham;sudigali sudheer;tara;adinarayanareddy;jabardasth;love;event;reality show;girl;leader;rashami desaiఐ మిస్ యూ సుధీర్.. 'ఢీ'షోలో ప్రేమ బయటపెట్టిన రష్మి..?ఐ మిస్ యూ సుధీర్.. 'ఢీ'షోలో ప్రేమ బయటపెట్టిన రష్మి..?rashmi;bhavana;pradeep;prema;rashmi gautham;sudigali sudheer;tara;adinarayanareddy;jabardasth;love;event;reality show;girl;leader;rashami desaiSun, 13 Dec 2020 01:00:00 GMTసుడిగాలి సుధీర్ రష్మీ జంట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ పై పంచులు వేస్తూ ఇక తాను లవ్ చేస్తున్నట్లుగా కవరింగ్ ఇస్తూనే ఉన్నాడు క్రమక్రమంగా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోవడం ఇక అన్నీ ఈవెంట్స్  స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉండడం కూడా అభిమానులలో వీరికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా లేదా లవ్ కూడా ఉందా అన్నది మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు అందరికీ తెలియని ఒక ప్రశ్న.



 ఏది ఏమైనా ఇద్దరు కలిసి స్టేజి మీద కనిపించారు అంటే ఆ క్రేజే వేరు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ అటు ప్రేక్షకుల్లో మాత్రం ఎప్పుడు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే భావన మాత్రం ఎప్పుడూ పోవడం లేదు. అయితే ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ లో వీరిద్దరు టీం లీడర్ గా చేస్తూ ఉన్నారు.  ఇద్దరు ఓవైపు టీం లీడర్ గా చేస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్ పెంచారు. కానీ  కొత్త సీజన్లో మాత్రం పూర్తిగా తారుమారు అయిపోయింది ఒకప్పుడు సుడిగాలి సుధీర్ రష్మీ టీం లీడర్ గా ఉండగా.. ఈసారి మాత్రం ఆది సుదీర్ ఒకవైపు టీం లీడర్ గా ఉండగా రష్మీ తో పాటు మరో అమ్మాయి కూడా టీం లీడర్ గా ఉంది.



 దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ ప్రో మొత్తం ఎంతో మొత్తం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ప్రోగ్రామ్లో భాగంగా ప్రస్తుతం సుడిగాలి సుదీర్ పక్కన టీం లీడర్ గా లేవు కదా ఏమైనా మిస్ అవుతున్నావా రష్మీ అంటూ యాంకర్ ప్రదీప్ ప్రశ్నించగా.. సుధీర్ వైపు కోర చూపులు చూస్తూ సుధీర్ ని  ఎప్పుడు మిస్ అవుతాను ఐ మిస్ యు సుదీర్ అని చెబుతూ ఇద్దరు సైగలు  చేసుకుంటారు... చూసిన అభిమానులు మురిసిపోతారు. సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>