MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiru61625da8-bc9d-46be-bde1-95ff6ed15546-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiru61625da8-bc9d-46be-bde1-95ff6ed15546-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత ప్రస్తుతం ఆహా యాప్ కోసం శ్యామ్ జామ్ అనే ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదట్లో అంత ఆసక్తికరంగా సాగక పోయినా నెమ్మది నెమ్మదిగా ఈ షో జనాల్లోకి చొచ్చుకు వెళుతోంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన 3 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కాగా మరో ఎపిసోడ్ టెలికాస్ట్ కావడానికి రెడీ గా ఉంది. అయితే ఈ షో కి సంబంధించి మరి కొద్ది సేపట్లో ఒక ఆసక్తికర అప్డేట్ రానుంది. నిజానికీ ఈ షో మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండ తో రిలీజ్ అయింది. రెండవ ఎపిసోడ్ షూటింగ్ చిరంజీవితో జరిగింది. కానీ ఏమైందో ఏమో గానీ చిరంజీవి ఎపిసోడ్tollywood;chiranjeevi;venkatesh;rana;allu arjun;naga;nageshwara rao akkineni;rana daggubati;samantha;shyam;vijay;vijay deverakonda;christmas;cinema;naga aswin;december;episode;hero;daggubati venkateswara rao;joseph vijay;arjun 1;devarakondaమెగా సర్ప్రైజ్ కి రెడీ అవ్వండి !మెగా సర్ప్రైజ్ కి రెడీ అవ్వండి !tollywood;chiranjeevi;venkatesh;rana;allu arjun;naga;nageshwara rao akkineni;rana daggubati;samantha;shyam;vijay;vijay deverakonda;christmas;cinema;naga aswin;december;episode;hero;daggubati venkateswara rao;joseph vijay;arjun 1;devarakondaSun, 13 Dec 2020 09:00:00 GMTఅక్కినేని సమంత ప్రస్తుతం ఆహా యాప్ కోసం శ్యామ్ జామ్ అనే ఒక షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదట్లో అంత ఆసక్తికరంగా సాగక పోయినా నెమ్మది నెమ్మదిగా ఈ షో జనాల్లోకి చొచ్చుకు వెళుతోంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన 3 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కాగా మరో ఎపిసోడ్ టెలికాస్ట్ కావడానికి రెడీ గా ఉంది. అయితే ఈ షో కి సంబంధించి మరి కొద్ది సేపట్లో ఒక ఆసక్తికర అప్డేట్ రానుంది. నిజానికీ ఈ షో మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండ తో రిలీజ్ అయింది. రెండవ ఎపిసోడ్ షూటింగ్ చిరంజీవితో జరిగింది. 

కానీ ఏమైందో ఏమో గానీ చిరంజీవి ఎపిసోడ్ మాత్రం హోల్డ్ లో పెట్టారు. రెండో ఎపిసోడ్ చిరంజీవిది కాకుండా హీరో రానా దగ్గుబాటి దర్శకుడు నాగ అశ్విన్ లకు సంబంధించిన ఎపిసోడ్ ఎపిసోడ్ రిలీజ్ అయింది.అయితే చిరంజీవికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజున రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది కానీ తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కూడా క్రిస్టమస్ కి రిలీజ్ చేస్తారు అంటూ ప్రచారం మొదలైంది. 

ఈ క్రమంలో ఆహార సంస్థ ఈ సస్పెన్స్ కు తెర దించడానికి రెడీ అయింది ఆహా సంస్థ. చిరంజీవికి సంబంధించిన టైటిల్ ఒకటి రిలీజ్ చేసి సిద్ధంగా ఉండండి అంటూ నిన్న రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం చిరంజీవి ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ కానుంది అనే అంశం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన సినిమాల్లో పెట్టాడు అందులో రెండు రీమిక్స్ కూడా ఉన్నాయి.




మ‌ళ్లీ బాలాకోట్‌లో ఉగ్ర‌వాద శిక్ష‌ణ‌... వీడియోలో భార‌త్ గురించి విద్వేషం..

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>