MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhee-showb7470cc5-0078-4e3a-8ea5-1f84dfcc6891-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dhee-showb7470cc5-0078-4e3a-8ea5-1f84dfcc6891-415x250-IndiaHerald.jpgఈటీవి లో ప్రసారమవుతున్న టాప్ షో లల్లో ఢీ షో కూడా ఒకటి..దేశం నలుమూలల నుంచి డ్యాన్సర్ ను తీసుకొచ్చి వారిలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదమూడో షో ను మరి కొద్ది రోజుల్లో ప్రారంభించనుంది. ఇకపోతే ఈ షో లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తున్నారు. సీజన్ కి మరో సీజన్ కు పూర్తిగా మార్పులు చేస్తున్నారు. ఇప్పుడే కూడా అదే జరగ బోతుంది.dhee show;shruti;deepika;gautham new;gautham;lasya;niharika konidela;rashmi gautham;ravi anchor;sruthi;sudigali sudheer;adinarayanareddy;comedy;rashami desai;racchaఢీ నుంచి ఆ ఇద్దరూ ఔట్..అందుకు కారణం అదేనా..?ఢీ నుంచి ఆ ఇద్దరూ ఔట్..అందుకు కారణం అదేనా..?dhee show;shruti;deepika;gautham new;gautham;lasya;niharika konidela;rashmi gautham;ravi anchor;sruthi;sudigali sudheer;adinarayanareddy;comedy;rashami desai;racchaSun, 13 Dec 2020 11:04:32 GMT


ఇక మొదటి సీజన్ లో యాంకర్ గా మెగా డాటర్ నిహారిక ఉండగా మెంటర్స్ గా రవి , లాస్య ఉన్నారు. ఆ తర్వాత వస్తున్న సీజన్లలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ వచ్చారు. వాళ్లతోపాటు రవి ఉండేవాడు. ఆ తర్వాత రవిని తప్పించి హైపర్ ఆదిని తీసుకొచ్చారు. ఆయనకు జోడీగా వర్షిణీని తీసుకొచ్చారు. ఈ జోడీలు సూపర్ హిట్ అయ్యాయి. ఢీలో డాన్సుల కంటే కామెడీ ఎక్కువైపోయింది అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. జబర్దస్త్‌ను మించిన స్కిట్స్ ఇందులో చేస్తున్నారు సుధీర్, రష్మి. వాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆది, వర్షిణి లు కూడా రచ్చ చేశారు ..



ఈ ఇద్దరి మధ్య కూడా ఏదో జరుగుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయంటే అది ఢీలో వాళ్లు చేసే రొమాన్సే కారణం.. అంతకు మించి డబుల్ మీనింగ్ డైలాగులు వినిపించారు. ప్రేక్షకులు మాత్రం అందులో ఉన్న ఏదో ఒకటి నచ్చడం తో ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ లాస్ట్ వచ్చిన సీజన్ లో వారిద్దరి కాంబినేషన్ శృతి మించి పోయింది. అయితే ఇప్పుడు మరో కొత్త సీజన్ రానున్న బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సీజన్ ప్రోమోలో హైపర్ ఆది ఉన్నాడు కానీ వర్షిణీ మాత్రం కనిపించడం లేదు. ఢీ ఛాంపియన్స్ ముగియడంతో కొత్త సీజన్‌కు ఢీ క్వీన్స్, కింగ్స్ అని పేరు పెట్టారు. ఈ సారి జంటలు కాకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రత్యేకంగా ఉన్నారు. ఇందులో సుధీర్, ఆది ఓ వైపు ఉంటే.. మరో మెంటర్స్‌గా రష్మి గౌతమ్, దీపిక పిల్లై ఉన్నారు. ఈ సారి వర్షిణీ స్థానంలో టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన దీపికను తీసుకొచ్చారు. అయితే వర్షిణి ను తప్పించారా లేదా తానే తప్పుకుందా అనే విషయంపై స్పష్టత రాలేదు..మరి ఏ మాత్రం ఆకట్టుకుంటుంది అనేది చూడాలి...


సోనూసూద్ పుస్తకంలో మదనపల్లి రైతు కూతుళ్ల గురించి ఏం చెప్పాడంటే..!

ఆర్టకల్ 370పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్!

ఈ ఏడాది హిట్ కొట్టిన సినిమాలపై స్పెషల్ ఫోకస్!

బాలీవుడ్‌లో తెలుగు బ్యూటీ.. తండ్రి మాటతోనే హీరోయిన్!

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>