MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prashant-neil-movie-with-tarak-is-definitelyac78ca8d-ade6-4974-a0ce-d4e891a1ad4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prashant-neil-movie-with-tarak-is-definitelyac78ca8d-ade6-4974-a0ce-d4e891a1ad4c-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.కే‌జి‌ఎఫ్ సినిమా ఒక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ,హీరో యశ్ కు మాత్రమే కాకుండా చిన్న చిత్ర పరిశ్రమ అయిన శ్యాండిల్ వుడ్ ను పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చింది.ప్రస్తుతం కన్నడ పరిశ్రమ అంటే 100 కోట్లు కొల్లగొడుతుందని,ఎంతమాత్రం చిన్న పరిశ్రమ కాదని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే‌జి‌ఎఫ్ తో నిరూపించాడు. అలాంటి ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని కన్నడ స్టార్స్ మాత్రమే కాదు, ఇండియన్ స్టార్స్ అందరూ ఆశ పడుతున్నారు.latest gossips;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;india;industries;cinema;netizens;january;december;kannada;film industry;director;hero;letter;kgf;prasanth neel;indian;prashant kishorతారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా కచ్చితంగా ఉంటుందట..??తారక్ తో ప్రశాంత్ నీల్ సినిమా కచ్చితంగా ఉంటుందట..??latest gossips;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;india;industries;cinema;netizens;january;december;kannada;film industry;director;hero;letter;kgf;prasanth neel;indian;prashant kishorSun, 13 Dec 2020 22:00:00 GMTకేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.కే‌జి‌ఎఫ్ సినిమా ఒక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ,హీరో యశ్ కు మాత్రమే కాకుండా చిన్న చిత్ర పరిశ్రమ అయిన శ్యాండిల్ వుడ్ ను పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చింది.ప్రస్తుతం కన్నడ పరిశ్రమ అంటే 100 కోట్లు కొల్లగొడుతుందని,ఎంతమాత్రం చిన్న పరిశ్రమ కాదని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే‌జి‌ఎఫ్ తో నిరూపించాడు. అలాంటి ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని కన్నడ స్టార్స్ మాత్రమే కాదు, ఇండియన్ స్టార్స్ అందరూ ఆశ పడుతున్నారు.

అయితే ఈ డైరెక్టర్ చూపు తెలుగు హీరోల పైన పడినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం కే‌జి‌ఎఫ్ 2 తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్, నెక్స్ట్ సలార్ అంటూ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ డిసెంబర్ చివరి నాటికి కే‌జి‌ఎఫ్ 2 పూర్తి చేసి జనవరి నుండి "సలార్" మొదలు పెట్టె అవకాశం ఉన్నట్టు టాక్.అయితే సలార్ తరువాత కూడా మళ్ళీ తెలుగు హీరోకే ఓటు వేశాడని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ ఎప్పటి నుండో జూ.ఎన్‌టి‌ఆర్ తో సినిమా చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే.

అమద్య ఎన్‌టి‌ఆర్ గూర్చి స్పందిస్తూ తారక్ ఒక పవర్ బ్లాడర్ లాంటి వాడని ఆ పవర్ ను వాడుకోవడానికి నేను సిద్దంగా ఉన్న అంటూ ట్వీట్ చేశాడు.దీంతో తారక్ తో సినిమా కచ్చితంగా ఉంటుందని హింట్ ఇచ్చాడు ప్రశాంత్.అయితే అప్పుడు కన్నడ నెటిజన్స్ ప్రశాంత్ పై తీవ్రంగా మండి పడ్డారు.కన్నడ దర్శకుడివై వుండి తెలుగు సినిమా చేస్తున్నావ్ నీకు కన్నడ పరిశ్రమ అంటే గౌరవం లేదా అని నెటిజన్స్ మండిపడ్డారు.దానికి ప్రశాంత్ స్పందిస్తూ నా ఒంట్లో వుంది కన్నడ రక్తం అంటూ నాకు కన్నడ పరిశ్రమ తరువాతే ఏదైనా అంటూ సమాధానం ఇచ్చాడు.అయితే తనకి జూ.ఎన్‌టి‌ఆర్ తో సినిమా చేయాలని లక్ష్యమట అందువల్లే ప్రభాస్ తో చెయ్య బోయే సలార్ తరువాత యంగ్ టైగర్ తో సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 


డైపర్స్ ధరిస్తేనే ప్లైట్ లోకి ఎంట్రీ.. ఎక్కడో తెలుసా..

నీకు కొవ్వు బాగా ఎక్కువైంది కొంచెం తగ్గించుకో అన్నారు: తమన్నా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పవన్ కి కూడా రాజకీయం అబ్బిందే.. ఢిల్లీలో పావులు..?

అమ్మ: స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా..!?

ఈ జిల్లాలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 50 వేలు జరిమానా

ఈ హీరోయిన్లకు చాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్న ప్రొడ్యూసర్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>