PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war6a86f042-748c-43c5-a4fd-adcf9bb58438-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/greater-war6a86f042-748c-43c5-a4fd-adcf9bb58438-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరు అనే సూత్రాన్ని తెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి రుజువు చేశారు. మొన్నటి వరకు దుబ్బాక, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ని, ఆ పార్టీ నాయకులను తీవ్రస్థాయిలో తిట్టిపోసిన కేసీఆర్, ఇక పూర్తిగా బీజేపీని రాజకీయ శత్రువుల చూస్తారని ఏ విషయములోనూ బీజేపీ తో సంబంధం లేకుండానే వ్యవహరిస్తారని అంతా భావించగా కేసీఆర్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. రెండు రోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కేంద్ర హోkcr modhi bjp trs prime minster;auto;amit shah;kcr;mithra;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;amith shah;prime minister;minister;letter;central government;kaleswaram project;party;shatru1;narendraప్రధానిని కలిసిన కేసిఆర్ ? ఆ క్లారిటీ వచ్చేసిందా ?ప్రధానిని కలిసిన కేసిఆర్ ? ఆ క్లారిటీ వచ్చేసిందా ?kcr modhi bjp trs prime minster;auto;amit shah;kcr;mithra;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;amith shah;prime minister;minister;letter;central government;kaleswaram project;party;shatru1;narendraSun, 13 Dec 2020 02:00:00 GMTరాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత శత్రువులు ఉండరు అనే సూత్రాన్ని తెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి రుజువు చేశారు. మొన్నటి వరకు దుబ్బాక, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ని, ఆ పార్టీ నాయకులను తీవ్రస్థాయిలో తిట్టిపోసిన కేసీఆర్, ఇక పూర్తిగా బీజేపీని రాజకీయ శత్రువుల చూస్తారని ఏ  విషయములోనూ బీజేపీ తో సంబంధం లేకుండానే వ్యవహరిస్తారని అంతా భావించగా కేసీఆర్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. రెండు రోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర బిజెపి పెద్దలను కలుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వారిని కలిసి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.





కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు చర్చకు వచ్చాయని చెబుతున్న తీరు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే  ప్రధాని నరేంద్ర మోదీని కెసిఆర్ కలవడం, సుమారు అరగంటసేపు వారిద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం వంటి పరిణామాలు ఎన్నో జరిగాయి. అయితే తమ భేటీలో కేవలం విభజన చట్టంలోని కొన్ని అంశాలు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, మరి కొన్ని అనుమతుల పైన చర్చలు జరిపాము అని టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.




ఎఫ్ ఆర్ బి ఎం పరిధి పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా , జిఎస్టి బకాయిలు వంటి వాటిపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లు టీఆర్ఎస్ పేర్కొంది. అయితే రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలపై వీరి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం కె సి ఆర్ బిజెపి రాజకీయం పై అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.  



వామ్మో.. 'ఢీ' షో కొత్త సీజన్ లో ఎన్ని మార్పులు చేశారు.. అంతా తారుమారు..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>