PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/repatinunche-pado-taragati-parikshalu-ii-tips-patiste-vijayam-mi-sontam5ed56531-f872-4c17-bbd0-2031a916feca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/repatinunche-pado-taragati-parikshalu-ii-tips-patiste-vijayam-mi-sontam5ed56531-f872-4c17-bbd0-2031a916feca-415x250-IndiaHerald.jpgఆర్జియుకేటీ సెట్ ఫలితాలు విడుదల చేసిన విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియాతో మాట్లాడిన ఆయన... 10 వ తరగతి పరీక్షలు నిర్వహించలేని నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాం అని చెప్పారు. సుమారు 85755 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అని ఆయన పేర్కొన్నారు. సుమారు 630 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాం అని మంత్రి అన్నారు. గుర్రం వంశీ కృష్ణా, పోతుగంటి జాకీర్ హుస్సేన్ టాప్ ర్యాంకర్స్ గా నిలిచారు అని మంత్రి పేర్కొన్నారు. జనవరి 4 నుండి కౌన్సిలింగ్ ప్రారంభిస్తాం అని aadhumulapu suresh, ap;suresh;zakir hussain;vamsi;vidya;krishna river;audimulapu suresh;january;minister;college;corporateఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!aadhumulapu suresh, ap;suresh;zakir hussain;vamsi;vidya;krishna river;audimulapu suresh;january;minister;college;corporateSat, 12 Dec 2020 16:50:00 GMTవిద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియాతో మాట్లాడిన ఆయన... 10 వ తరగతి పరీక్షలు నిర్వహించలేని నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాం అని చెప్పారు. సుమారు 85755 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు అని ఆయన పేర్కొన్నారు. సుమారు 630 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాం అని మంత్రి అన్నారు. గుర్రం వంశీ కృష్ణా, పోతుగంటి జాకీర్ హుస్సేన్ టాప్ ర్యాంకర్స్ గా నిలిచారు అని మంత్రి పేర్కొన్నారు.

జనవరి 4 నుండి కౌన్సిలింగ్ ప్రారంభిస్తాం అని ఆయన చెప్పారు. అనంతరం రెండు వారాల్లో క్లాసులు ప్రారంభించాలని భావిస్తున్నాం అని చెప్పారు. ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్ లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశాం అని మంత్రి వివరించారు. విద్య వ్యాపారం కాకూడదనే ఈ ఆన్ లైన్ విధానం తెచ్చాం అని ఆయన అన్నారు. ఇది కొన్ని కార్పొరేట్ కాలేజీలకు ఇబ్బంది గా మారింది  అని ఆయన తెలిపారు. అందుకే వారు కోర్ట్ కు వెళ్లి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు అని అన్నారు. వసతులు లేని కాలేజీలకు గుర్తింపు రద్దు చేయడానికి మేము వెనకాడంఅని స్పష్టం చేసారు.

టైం లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఈ ఏడాదికి మేము వెసులుబాటు కల్పిస్తాం అని ఆయన అన్నారు. వచ్చే ఏడాది మాత్రం వీరిని ఎట్టి పరిస్థితిలో కూడా సహకరించే పరిస్థితి లేదని అన్నారు. ఆన్ లైన్ విషయంలో కోర్ట్ ఉత్తర్వులను పాటిస్తాం, ప్రస్తుతం కేసు జరుగుతుంది అని ఆయన వెల్లడించారు. ఫైర్ సేఫ్టీ లేకుండా, సరైన మౌళిక సదుపాయాలు లేకుండా కాలేజీలు నిర్వహిస్తాం అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. ఏ కాలేజీ అయినా ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికేట్ లు పట్టుకుంటే సహించం  అన్నారు ఆయన.


బీజేపీపై ప‌వ‌న్‌కు ఉన్న చివ‌రి ఆశా పాయే... ఇంత‌క‌న్నా అవ‌మానం ఉందా...?

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?

కేసీఆర్ ఆ మాట అనడం ఆయన అహంకారానికి నిదర్శనం: జగ్గారెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>