PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-illogical-politics-in-apfad4204d-5353-4ac8-8a3d-e110b240548e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-illogical-politics-in-apfad4204d-5353-4ac8-8a3d-e110b240548e-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. పార్టీలో ఉన్న లోపాలను ఆయన ఎక్కువగా ఇప్పుడు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్న నేపధ్యంలో పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇక తాజాగా అరకు పార్లమెంటు నియోజకవర్గ టిడిపి నేతలతో చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న టిడిపి మండల పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు వద్ద నుంచి అభిప్రాయలు తెలుసుకున్నారు. టిడిపి 5 ఏళ్లలో గిchandrababu, tdp;rakshita;jagan;scheduled tribes;mandalam;chief minister;aqua;tdp;ycp;eluru;reddy;partyవాళ్ళ కోసం చంద్రబాబు ఇంత చేసారా...?వాళ్ళ కోసం చంద్రబాబు ఇంత చేసారా...?chandrababu, tdp;rakshita;jagan;scheduled tribes;mandalam;chief minister;aqua;tdp;ycp;eluru;reddy;partySat, 12 Dec 2020 15:32:51 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. పార్టీలో ఉన్న లోపాలను ఆయన  ఎక్కువగా ఇప్పుడు  పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో భిన్నమైన పరిస్థితులు ఉన్న నేపధ్యంలో పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇక తాజాగా అరకు పార్లమెంటు నియోజకవర్గ టిడిపి నేతలతో చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న టిడిపి మండల పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు వద్ద నుంచి అభిప్రాయలు తెలుసుకున్నారు.

టిడిపి 5 ఏళ్లలో గిరిజన సంక్షేమానికి రూ15 వేల కోట్ల బడ్జెట్ పెట్టాం అని ఆయన వ్యాఖ్యానించారు.  ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను 3 రెట్లు పెంచాం అని ఆయన పేర్కొన్నారు. రూ.1,400 కోట్ల నుంచి రూ.4,200 కోట్లకు పెంచాం అన్నారు. ఎస్టీ విద్యార్ధుల మెస్ చార్జీలను నెలకు రూ1,400కు పెంచాం అని చెప్పారు.  ‘‘చంద్రన్న పెళ్లికానుక’’ ద్వారా పేద గిరిజన ఆడబిడ్డ పెళ్లికి రూ.50 వేలు. రూ.120 కోట్లతో ‘‘ఫుడ్ బాస్కెట్’’ పథకం ప్రారంభించాం అని తెలిపారు. ప్రతి నెలా 2 లక్షల మందికి రూ530 విలువైన పోషకాహారం పంపిణి చేశాం అని ఆయన తెలిపారు.

 గిరిజనుల పోషకాహార భద్రత కల్పించాం అన్నారు. ఇప్పుడు వైసిపి వచ్చాక అన్నింటినీ నిలిపేశారు అని చెప్పారు. కనీసం సురక్షిత తాగునీటిని కూడా సరఫరా చేయలేని పరిస్థితి అని, ఏలూరులో 700మంది ఆసుపత్రుల పాలవ్వడం సిగ్గుచేటు అని విమర్శించారు. సీసం, నికెల్ కలిసిన తాగునీటి సరఫరా వైసిపి వైఫల్యానికి పరాకాష్ట అన్నారు.  తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. కలువాయి మండలంలో నాట్లు వేస్తూ 6గురు కూలీలు అస్వస్థతకు గురై, ఒకరు చనిపోవడం హృదయ విదారకం అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారు అన్నారు. గిరిజనులకు చట్టపరంగా రావాల్సిన హక్కులను కాలరాశారు అని మండిపడ్డారు.


ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?

కేసీఆర్ ఆ మాట అనడం ఆయన అహంకారానికి నిదర్శనం: జగ్గారెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం.. అమిత్ షాను ఆ సాయం అడిగిన కేసీఆర్

ఎమోషనల్ అయిన వరుణ్ కారణం ఇందుకేనట?

కేసీఆర్ రెండోసారి పాలనకు రెండేళ్లు: కొన్ని మెరుపులు...ఎన్నో మరకలు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>