PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/maharastraec1506e6-2a49-429f-9a66-cbbd0a2bb898-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/maharastraec1506e6-2a49-429f-9a66-cbbd0a2bb898-415x250-IndiaHerald.jpgమహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా డ్రెస్ కోడ్ తీసుకొచ్చింది.. మామూలుగా అయితే దేశం లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు తమకు నచ్చిన వస్త్రధారణ వేసుకునే హక్కు ఉంటుంది.. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా కొత్తగా డ్రెస్ కోడ్ నిబంధనని తీసుకొచ్చిందిmaharastra;amala akkineni;bhavana;maharashtra - mumbai;industries;december;job;maharashtra;cheque;letter;corporate;ee rojulloమహారాష్ట్ర ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ ఇక పై వీటినే ధరించాల్సిందేమహారాష్ట్ర ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ ఇక పై వీటినే ధరించాల్సిందేmaharastra;amala akkineni;bhavana;maharashtra - mumbai;industries;december;job;maharashtra;cheque;letter;corporate;ee rojulloSat, 12 Dec 2020 10:01:00 GMTమహారాష్ట్ర ప్రభుత్వం  అక్కడ పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా డ్రెస్ కోడ్  తీసుకొచ్చింది.. మామూలుగా అయితే దేశం లో పనిచేసే  ప్రభుత్వ ఉద్యోగులకు తమకు నచ్చిన వస్త్రధారణ వేసుకునే హక్కు ఉంటుంది.. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా కొత్తగా డ్రెస్ కోడ్ నిబంధనని తీసుకొచ్చింది .. ఈ నిబంధన రాష్ట్రం లో ఏవిదంగా అములు అవుతుందో ప్రభుత్వ ఉద్యోగులు  ఈ కోడ్ ని ఎంత మేర ఫాలో అవుతారో చూడాలి ..
మామూలుగా సాఫ్ట్వేర్  కంపెనీలో లేదా కార్పొరేట్ కంపెనీలలో కొన్నింటికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది..అలాగే పెద్ద పెద్ద  షాపింగ్ మాల్స్ లలో మరియు ఆభరణాల మాల్స్ లో కూడా  కూడా ఒక నిర్దిష్టతమైన డ్రెస్ కోడ్ ఉంటుంది.. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉంటాయి ..

అసలు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజల్లో  ఒక విధమైన గౌరవం ఉంటుందని.. ఆ గౌరవం అనేది వాళ్ళు వేసుకునే వేషధారణ మరియు ప్రవర్తన వల్లే వాళ్లకు వస్తుందని కాబట్టి ఇకపై హుందాగా కనిపించే వస్త్రాలను ధరించాలని అందుకే ఈ మేరకు ఉద్యోగులకు డ్రెస్ కోడ్ తీసుకువచ్చామని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం  చేసింది..
ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై జీన్స్ మరియు టీ షర్ట్ ధరించేవద్దని ప్రభుత్వం  తెలిపింది.. ఈ వస్త్రధారణకు సంబంధించి డిసెంబర్ 8న మహారాష్ట్ర ప్రభుత్వం  కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.. ఇక పై వీటినే ధరించాలని సూచించింది .. ఇప్పటివరకు తమకి నచ్చిన దుస్తువులు ధరించిన మహారాష్ట్ర ఉద్యోగులు నేటి నుంచి ఈ వస్త్రధారణనై తప్పక ధరించవలసిందేనా అని లోలోపల అనుకుంటున్నారు .. కానీ ఏమి చేస్తాం ఈ ప్రజాస్యామ్య దేశం లో ప్రభుత్వం నిర్ణయించే వాటిని మనం పాటించక తప్పదు ..

మహారాష్ట్రలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చిన  రీతిగా వస్త్రధారణ చేస్తున్నారని దీని వల్ల ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటే చులకన భావన  కలుగుతుంది ప్రభుత్వం తెలిపింది .. ప్రజలు మీ నుంచి మంచి ప్రవర్తన ని కోరుకుంటున్నారని అందుకు తగ్గట్టే వస్త్రధారణ కూడా ఉండాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.. ఇక వస్త్రధారణ విషయానికి వస్తే మహిళలైతే చీరలు, సల్వార్ చుడీదార్  ధరించవచ్చని తెలిపింది.. పురుషులు మాత్రం షర్ట్ మరియు ప్యాంట్ ధరించాలని వేసుకునే చెప్పులు కూడా హుందాగా ఉండాలని ప్రభుత్వం ఉద్యోగులకు  సూచించింది..

అలాగే మన దేశం లో చేనేత బట్టలని ప్రోత్సహించే అధికారం ఎంతైనా ఉందని  అలాగే  చేనేత పరిశ్రమ ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు చేనేత బట్టలను ధరించాలని ప్రభుత్వం తెలిపింది.. ఒక మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు అంతకుముందు తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగులకు ఇలాగే డ్రెస్ కోడ్ ని తీసుకొచ్చింది.. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు డ్రెస్ కోడ్ ని తీసుకు రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలలో ఉండే భావన ఈ డ్రెస్ కోడ్ వల్ల మారుతుందని.. ఈ వస్త్రధారణ ప్రతి ఒక్క రాష్ట్రంలో అమలుపరిస్తే ఇంకా బాగుంటుందని ప్రభుత్వ ఉద్యోగం అంటే సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం.. అటువంటి ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి అందుకు తగ్గట్టు హుందాగా వస్త్రధారణ ఉంటే చాలా బాగుంటుంది అని  హుందాగా ఉండే వస్త్రధారణ చూసి  ఎన్నో రెట్లు ఎక్కువగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని ఇరు  రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి ..




సోహెల్ తప్పు చేస్తున్నాడా.. గ్రాఫ్ పడిపోయినట్టేనా..!

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>