PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijayashanthi-welcomes-supreme-court-verdict-on-permanent-commission-to-women-officers-in-army-8670036f-3f19-4c80-a9cb-ed6ff4b7d406-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijayashanthi-welcomes-supreme-court-verdict-on-permanent-commission-to-women-officers-in-army-8670036f-3f19-4c80-a9cb-ed6ff4b7d406-415x250-IndiaHerald.jpgరాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో కొంత కొంత మంది నేతలు సీఎం కేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఇటీవల పార్టీ మారిన విజయశాంతి సీఎం కేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయశాంతి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వాలి ఏంటి అని దానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇచ్చే పదవి విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించే అవకాశాలున్నాయి అనేది చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టే విషయంలో భారతీయ జనతvijayashanthi;kcr;vijayashanti;raghu;bharatiya janata party;medak;dookudu;partyవిజయశాంతికి ఇచ్చే పదవి ఏంటో...?విజయశాంతికి ఇచ్చే పదవి ఏంటో...?vijayashanthi;kcr;vijayashanti;raghu;bharatiya janata party;medak;dookudu;partySat, 12 Dec 2020 19:28:30 GMTకేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఇటీవల పార్టీ మారిన విజయశాంతి సీఎం కేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయశాంతి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వాలి ఏంటి అని దానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇచ్చే పదవి విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరించే అవకాశాలున్నాయి అనేది చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

రాజకీయంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టే విషయంలో భారతీయ జనతా పార్టీ కొంతమంది కీలక నేతలకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్ ని ప్రశాంతంగా ఉంచకూడదు అనే విధంగా ముందుకు వెళ్తుంది అని  కొంతమంది చెప్పే మాట. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ ను ఎక్కువగా టార్గెట్ చేయడానికి కొంత మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి విజయశాంతితో పాటు రఘునందనరావుకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంతేకాకుండా సునీతా లక్ష్మారెడ్డికి కూడా కీలక బాధ్యతలు అప్పగించే విధంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కువగా టార్గెట్ చేయడానికి ఇప్పుడు కొంతమంది నేతలు కలిసి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టి కొన్ని అంశాల మీద ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో అసలు భారతీయ జనతా పార్టీ బలపడటం అనేది కష్టమే అయినా సరే సీఎం కేసీఆర్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని ముందుకు వెళితే క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయం.


పిల్లల్ని కనొద్దని బలవంత పెట్టడం సరికాదు

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>