MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sweetie-no-matter-how-hard-the-result-ised7c8b37-a6c2-49f6-abdf-2b46e066ad08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sweetie-no-matter-how-hard-the-result-ised7c8b37-a6c2-49f6-abdf-2b46e066ad08-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరిగా నిశ్శబ్దం అనే సినిమా చేసింది. హేమంత్ మధుకర్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. అనుష్క సినిమా అంటే చాలా అంచనాలు పెట్టుకున్న జనాన్ని ఈ సినిమా భారీగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలు ఏవీ ప్రకటించలేదు. దీంతో ఒక రకంగా ఆమె సినిమాలు మానేసిందనే ప్రచారం కూడా మొదలైంది. అయితే నిజానికి ఈమె నిశ్శబం మోషన్ సమయంలో ఆమె రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించింది. తాను రెండు సినిమాలు సైన్ చtollywood;anoushka;anushka;hema;hemanth;madhukar;manu;pradeep;cinema;marriage;twitter;heroineక్యారక్టర్ డిమాండ్ చేస్తే అది కూడా చేస్తాను.. కానీ..క్యారక్టర్ డిమాండ్ చేస్తే అది కూడా చేస్తాను.. కానీ..tollywood;anoushka;anushka;hema;hemanth;madhukar;manu;pradeep;cinema;marriage;twitter;heroineSat, 12 Dec 2020 07:00:00 GMTస్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరిగా నిశ్శబ్దం అనే సినిమా చేసింది. హేమంత్ మధుకర్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. అనుష్క సినిమా అంటే చాలా అంచనాలు పెట్టుకున్న జనాన్ని ఈ సినిమా భారీగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలు ఏవీ ప్రకటించలేదు. దీంతో ఒక రకంగా ఆమె సినిమాలు మానేసిందనే ప్రచారం కూడా మొదలైంది. అయితే నిజానికి ఈమె నిశ్శబం మోషన్ సమయంలో ఆమె రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించింది. 

" style="height: 789px;">

తాను రెండు సినిమాలు సైన్ చేశానని కానీ ఇప్పుడే తానేమీ ప్రకటించలేనని ఆమె పేర్కొంది. ఆయా సంస్థలే ఆ సినిమాలను ప్రకటిస్తాయని అనుష్క పేర్కొంది. అయినా సరే ఎందుకో గానీ ఈమె బరువు తగ్గ లేక సినిమాలు మానేస్తుంది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే నిజానికి ఆమె సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం ఎప్పుడూ చేసే పనే. ఆ విషయం ఆమె సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి కూడా. అయితే అందుకే ఇప్పుడు అనుష్క ఫ్యాన్స్ ఆమె పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రదీప్ గతంలో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో చేసిన సంగతి తెలిసిందే. 


అప్పట్లో ఈ షోలో పాల్గొన్న అనుష్క తాను ఒక సినిమా క్యారెక్టర్ కోసం ఎంత బరువు పెరగడానికి అయినా తగ్గడానికి అయినా సిద్ధమేనని చెప్పుకొచ్చింది. అదే ఒక మనిషి వచ్చి నువ్వు బరువుగా ఉంటావు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ముందు ఇక్కడి నుంచి పొమ్మంటా అని ఆమె చెప్పుకొచ్చింది. అంటే చేసే వ్రుత్తి కోసం ఏమయినా చేయచ్చు కానీ ఇలా బరువుని చూసి మనుషులను జడ్జ్ చేసే వాళ్ళను దూరం పెడతానని ఆమె చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి అనుష్క డెడికేషన్ లెవెల్స్ ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 




బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>