MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై సంచలన షో గా భారీ స్థాయి క్రేజ్, పాపులారిటీ, వోటింగ్స్ తో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 మరొక రెండు వారాల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే గడచిన 13 వారాల్లో అనేకమంది కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోగా కేవలం ఆరుగురు మాత్రం ప్రస్తుతం మిగిలారు. కాగా వారిలో ఇటీవల రేస్ టూ ఫినాలే మెడల్ గెలుచుకున్న అఖిల్ తప్ప మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో నిలవడం జరిగింది. అయితే ఈవారం వీరిలో ఎవరో ఒకరు మరొక రెండు రోజుల్లో బయటకు వెళ్ళక తప్పదు. అయితేabhijeet;bigg boss 4 telugu;akhil akkineni;tara;korcha;bigboss;episode;winner;winner1;houseఅబ్బబ్బబ్బా అభిజీత్ .... ఏం సెప్తివి, ఏం సెప్తివి ... సూపరెహే ....??అబ్బబ్బబ్బా అభిజీత్ .... ఏం సెప్తివి, ఏం సెప్తివి ... సూపరెహే ....??abhijeet;bigg boss 4 telugu;akhil akkineni;tara;korcha;bigboss;episode;winner;winner1;houseSat, 12 Dec 2020 04:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 మరొక రెండు వారాల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే గడచిన 13 వారాల్లో అనేకమంది కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోగా కేవలం ఆరుగురు మాత్రం ప్రస్తుతం మిగిలారు. కాగా వారిలో ఇటీవల రేస్ టూ ఫినాలే మెడల్ గెలుచుకున్న అఖిల్ తప్ప మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ డైరెక్ట్ గా ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో నిలవడం జరిగింది. అయితే ఈవారం వీరిలో ఎవరో ఒకరు మరొక రెండు రోజుల్లో బయటకు వెళ్ళక తప్పదు. అయితే మరోవైపు ప్రేక్షకులు కూడా ఎవరు బయటకు వెళ్తారు ఎవరెవరు సేవ్ అవుతారు అంటూ తమలో తామే చర్చించుకుంటూ తమ అభిమాన కంటెస్టెంట్స్ కి ఓటేస్తున్నారు.
మరోవైపు నిన్న జరిగిన శుక్రవారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ డ్యాన్సింగ్ టాస్క్ ఇస్తారు. అందులో భాగంగా అఖిల్ తప్ప మిగతా ఐదుగురు కూడా చాలాసేపు స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూనే ఉండాలి, అయితే మధ్య మద్యలో మొత్తం నాలుగు సార్లు బజర్ మోగినపుడు ఆయా గ్యాప్ లో ఒక్కో కంటెస్టెంట్ డ్యాన్స్ స్టేజ్ దిగిపోవాలని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ఆ టాస్క్ మొదలైన తరువాత ఫస్ట్ బజర్ మోగగానే ఎవరు దిగాలి అనేదానిపై చర్చ జరుగుతుండగా, అనుకోకుండా స్టేజ్ మీద కూర్చుకున్న అభిజీత్ స్వచ్ఛందంగా దిగేస్తాడు, ఆ తరువాత అరియనా, ఆపై సోహెల్ దిగగా, చివరికి హారిక, మోనాల్ మిగులుతారు. అయితే వారిలో హారిక ఒప్పుకోవడం విన్నర్ అయిన మోనాల్ గోల్డెన్ మైక్ తీసుకుని కన్ఫెషన్ రూమ్ కి వెళ్తుంది.

అయితే దాని అనంతరం సోహెల్, అరియనా విషయమై ఇటీవల జరిగిన గొడవని బిగ్ బాస్ కి చెప్తాడు, ఆపై అక్కడికి వచ్చిన అభిజీత్, ఇటీవల జరిగిన టాస్క్ లో భాగంగా నేను అరియనా డ్రెస్ ని స్విమ్మింగ్ పూల్ లో పడేశాను కదా, ఆ తరువాత చింటూ ని కూడా చింపుతాను అని చెప్పాను కదా, ఆ టైములో ఆమె వచ్చి ఆపవచ్చు కదా అంటాడు. అయితే వెంటనే ఆ విషయమై అందుకున్న అభిజీత్, ఆమె ఆటైంలో సీట్ లో కూర్చుని టాస్క్ ఆడుతుందని, అటువంటి సందర్భంలో ఎలా వస్తుందని, అలానే ఆమెకు నచ్చిన విధంగా హౌస్ లో టాస్క్ ఆడడం ఆమె ఇష్టం అని చెప్తాడు. ఒకరకంగా అభిజీత్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం అతడిపై పలువురు నుండి మంచి ప్రశంసలు దక్కేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అరియనా ఫ్యాన్స్, ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టిన అభిజీత్ కి థాంక్స్ చెప్తున్నారు.....!!


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు ‘జమిలి’ ఎన్నికల జపానికి కారణం ఇదేనా ?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>