MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiaraa-adwani-is-not-boldb80965d6-c004-405f-906f-35413c06d9ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiaraa-adwani-is-not-boldb80965d6-c004-405f-906f-35413c06d9ce-415x250-IndiaHerald.jpgరీల్ లైఫ్ గురించి పక్కన పెడితే ....రియల్‌ లైఫ్‌లో నాది ఓల్డ్‌ వరల్డ్ రొమాంటిక్‌ స్టైల్‌ అని చిలక పలుకులు పలుకుతోంది ఈ హీరోయిన్. ‘నేను ఇందూ టైప్‌ అస్సలు కాదు.. ఇందూ తన రూల్స్‌ తానే సెట్ చేసుకుని డిసైడ్ అవుతుంది.. కానీ నిజమైన నేను అందుకు భిన్నం అంటూ తనవి ఓల్డ్ థాట్స్ అని క్లియర్‌గా చెప్పేశారు.kiaraa adwani is not bold;mahesh;ram charan teja;kiara advani;bhama;bharath;ram pothineni;tollywood;sri bharath;cinema;telugu;rajani kanth;indu ki jawani;girl;heroine;fashion;romantic;vinaya vidheya rama;josh;parugu;chitramనేను ఆ టైప్ కాదు అంటున్న.. కియారా అద్వానీ!!!నేను ఆ టైప్ కాదు అంటున్న.. కియారా అద్వానీ!!!kiaraa adwani is not bold;mahesh;ram charan teja;kiara advani;bhama;bharath;ram pothineni;tollywood;sri bharath;cinema;telugu;rajani kanth;indu ki jawani;girl;heroine;fashion;romantic;vinaya vidheya rama;josh;parugu;chitramSat, 12 Dec 2020 13:00:00 GMTటాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది కియారా అద్వానీ. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుని అందరి అభిమానాలను పొందింది. ఆ ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు కూడా లభించింది. అదే జోష్ తో వెంటనే రామ్ చరణ్  'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు గ్లామర్ డోస్ పెంచినా...  అంచనాలను తలక్రిందులు చేసి బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో ఆ సినిమా తర్వాత  తెలుగులో మరో సినిమా చేయలేదు కియారా. అయితే హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది ఈ అమ్మడు. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్లో ఆమె చేసిన తాజా చిత్రం "ఇందూకి జవానీ". ఈ చిత్రంలో డేటింగ్ యాప్స్‌తో సమస్యల్లో చిక్కుకున్న  ఒక అమ్మాయి రోల్  చేశారు కియారా..!! కాగా ఈ సినిమా గురించి కియారా మాట్లాడుతూ.. నేను మరీ అంత బోల్డ్ కాదు అంటూ చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో తన రోల్ కి మరియు  నిజజీవితంలో తన క్యారెక్టర్ పై ఓ క్లారిటీ ఇచ్చింది కియారా. రీల్ లైఫ్ గురించి పక్కన పెడితే ....రియల్‌ లైఫ్‌లో నాది ఓల్డ్‌ వరల్డ్ రొమాంటిక్‌ స్టైల్‌ అని చిలక పలుకులు పలుకుతోంది ఈ హీరోయిన్. ‘నేను ఇందూ టైప్‌ అస్సలు కాదు.. ఇందూ తన రూల్స్‌ తానే సెట్ చేసుకుని డిసైడ్ అవుతుంది.. కానీ నిజమైన నేను అందుకు భిన్నం అంటూ తనవి ఓల్డ్ థాట్స్ అని క్లియర్‌గా చెప్పేశారు. ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్‌ విషయంలో నా ఐడియాస్ కాస్త ఓల్డ్‌గా ఉంటాయి.. నా ఆలోచనలు ప్రస్తుత జనరేషన్ తో పరుగులు తీసేంత రేంజ్ లో లేవు.. ఇంకా డేటింగ్ యాప్స్ వాడేంత అప్‌డేట్‌ కాలేదంటూ.. తనకి తానే పర్ఫెక్ట్ అంటూ కితాబు పలుకుతున్నారు కియారా.

కానీ ఈమె సినీ లైఫ్ ఇందుకు పూర్తి భిన్నంగా కనబడుతోంది... తను చేస్తున్న సినిమాలలో బోల్డ్ క్యారెక్టర్లతో ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్న కియారా ఇప్పుడు... నేను ట్రెడిషనల్ అమ్మాయినే అంటూ తనకు తాను సర్టిఫికేట్ ఇవ్వడం ఏం బాగోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా అనేది ఫ్యాషన్ అందులో కేవలం పాత్రకు తగ్గట్టు నటించాల్సి ఉంటుంది... కానీ రియల్ లైఫ్ లో అలాగే ఉంటారనడంలో అర్థం లేదు... మా దృష్టిలో కియారా ఎప్పుడూ గుడ్ గర్ల్ అంటున్నారు ఆమె అభిమానులు.


అసాంఘిక శక్తుల అడ్డాగా వైసీపీ! పోలీసులపై నమ్మకం పోయిందన్న చంద్రబాబు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>