PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/samsung3ec7b9fe-3209-4851-9ddc-e180e2dd14e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/samsung3ec7b9fe-3209-4851-9ddc-e180e2dd14e8-415x250-IndiaHerald.jpgదక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైనా దేశానికి షాకిచ్చింది. మొబైల్, ఐటీ డిస్ ప్లే యూనిట్ ను చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఏర్పాటు చేస్తున్నది. కరోనా వైరస్, చైనా నియంతృత్వ పోకడల కారణంగా పలు కంపెనీలు తమ యూనిట్లను ఆ దేశం నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఇప్పటికే రెండు ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేసిన శాంసంగ్ భారత్ లో మూడో యూనిట్ ను ప్రారంభిస్తున్నది. samsung;yogi;india;korea, south;yogi adityanath;chief minister;uttar pradesh;noida;coronavirusచైనా కు షా క్ ఇచ్చిన శాంసంగ్చైనా కు షా క్ ఇచ్చిన శాంసంగ్samsung;yogi;india;korea, south;yogi adityanath;chief minister;uttar pradesh;noida;coronavirusSat, 12 Dec 2020 15:10:17 GMTచైనా కు షా క్ ఇచ్చిన శాంసంగ్ 

దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైనా దేశానికి షాకిచ్చింది. మొబైల్, ఐటీ డిస్ ప్లే యూనిట్ ను చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఏర్పాటు చేస్తున్నది.

కరోనా వైరస్, చైనా నియంతృత్వ పోకడల కారణంగా పలు కంపెనీలు తమ యూనిట్లను ఆ దేశం నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఇప్పటికే రెండు ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేసిన శాంసంగ్ భారత్ లో మూడో యూనిట్ ను ప్రారంభిస్తున్నది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో శాంసంగ్ డిస్ ప్లే నోయిడా లిమిటెడ్ కు ప్రత్యేక ప్రోత్సహకాలను శుక్రవారం ఆమోదించింది.

ఈ నిర్ణయం ప్రకారం నోయిడాలో భూమిని బదిలీ చేయడంతో పాటు స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభించనున్నది. ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమి కండక్టర్ల ప్రోత్సహకం కింద భారత ప్రభుత్వ నుంచి రూ.460 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకం శాంసంగ్ కు అందనున్నది. 2018లోనే నోయిడాలో శాంసంగ్ మొబైల్ తయారీ యూనిట్ ప్రారంభించింది. దీనికి అనుబంధంగా డిస్ ప్లే యూనిట్ రానున్నది. ఇందుకోసం శాంసంగ్ రూ.4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. ఈ కంపెనీ రూ.15వేల విలువ లోపు మొబైల్ ఫోన్లను తయారు చేయనున్నది




కేసీఆర్ ఆ మాట అనడం ఆయన అహంకారానికి నిదర్శనం: జగ్గారెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం.. అమిత్ షాను ఆ సాయం అడిగిన కేసీఆర్

ఎమోషనల్ అయిన వరుణ్ కారణం ఇందుకేనట?

కేసీఆర్ రెండోసారి పాలనకు రెండేళ్లు: కొన్ని మెరుపులు...ఎన్నో మరకలు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>