PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababuf252dfaf-8590-4e03-942a-5c577cf9f323-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababuf252dfaf-8590-4e03-942a-5c577cf9f323-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ ను కొన్ని వర్గాలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో సీఎం జగన్ ని టార్గెట్ గా చేసుకోవడానికి కొన్ని వర్గాలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. అయితే ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమానికి ముందు నుంచి కూడా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ అమరావతి ఉద్యమంలో కూడాchandrababu;tiru;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;tirupati;husband;success;partyచంద్రబాబు సరికొత్త ప్లాన్ సక్సెస్ అవుతుందా...?చంద్రబాబు సరికొత్త ప్లాన్ సక్సెస్ అవుతుందా...?chandrababu;tiru;bharatiya janata party;telugu desam party;jagan;amaravati;andhra pradesh;telugu;tirupati;husband;success;partySat, 12 Dec 2020 09:04:28 GMTఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే సీఎం జగన్ ను కొన్ని వర్గాలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో సీఎం జగన్ ని టార్గెట్ గా చేసుకోవడానికి కొన్ని వర్గాలు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. అయితే ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమానికి ముందు నుంచి కూడా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.

అమరావతి ఉద్యమంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు స్వచ్ఛందంగా పాల్గొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు... ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఈ మధ్యకాలంలో వార్తలు వినపడుతున్నాయి. త్వరలోనే అమరావతి రైతులతో తిరుపతి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నామినేషన్ దాఖలు చేయించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులతో తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం.

అయితే ఎవరిని బరిలోకి దించుతున్నారు ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. రాజకీయంగా అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కాస్త భారతీయ జనతాపార్టీ కూడా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. రైతులు అందరూ కూడా పోటీ చేస్తే మాత్రం పరిస్థితి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులను పోటీ చేయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే తిరుపతి పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వారితో అక్కడ మద్దతిచ్చే నాయకులు కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.


బృందాన్ని ఢిల్లీ పంపిస్తున్న జగన్

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>