PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/tdp-bjp-ysrcp-apdd0f2277-3aab-415d-a231-96a7355e6169-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/tdp-bjp-ysrcp-apdd0f2277-3aab-415d-a231-96a7355e6169-415x250-IndiaHerald.jpgఅదేవిధంగా 2017లో వ‌చ్చిన స్వామితో వివాదం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల విష‌యంలోనూ.. చంద్ర‌బాబు జేసీ కుటుంబానికి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తూ.. వ‌చ్చారు. అయితే.. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జేసీ సొద‌రుల వార‌సుల‌కు టికెట్లు ఇచ్చా రు. అయితే.. వారు ఓడిపోయారు. ఇదిలావుంటే.. అప్ప‌టి నుంచి రాజ‌కీయంగా ఈ కుటుంబం టార్గెట్ అవుతూనే ఉంది. ము ఖ్యంగా గ‌తంలో ఉన్న వైసీపీతో విభేదాల‌ను తెర‌మీదికి తేవ‌క‌పోయినా.. వాటిని దృష్టిలో పెట్టుకుని సీఎం జ‌గ‌న్ జేసీ కుటుంబంపై క‌క్ష తీర్చుకుంటోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. దీనినే జేసీ కbjp tdp;view;tiru;bharatiya janata party;mp;district;mla;minister;letter;tdp;reddy;partyటీడీపీ క‌న్నా బీజేపీనే బెట‌ర్‌.. టీడీపీ కీల‌క నేత జంపేనా...!టీడీపీ క‌న్నా బీజేపీనే బెట‌ర్‌.. టీడీపీ కీల‌క నేత జంపేనా...!bjp tdp;view;tiru;bharatiya janata party;mp;district;mla;minister;letter;tdp;reddy;partySat, 12 Dec 2020 13:21:18 GMTటీడీపీ క‌న్నా.. బీజేపీనే బెట‌రా?   ఆ పార్టీలోకి చేరితే.. వ‌చ్చే మూడేళ్ల‌పాటు సుఖంగా ఉండొచ్చా.. ?  కుదిరితే.. అధికార పార్టీ వైసీపీపై విమ‌ర్శ‌లు చేసేందుకు సైతం అవ‌కాశం ఉంటుందా?  లేదా.. ఇరుకున పెట్టినా పెట్టొచ్చా? అంటే.. ఔన‌నే ఆలోచ‌న చేస్తున్నారు టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి జేసీ దివాక‌ర్ రెడ్డి. ఇప్పుడు ఈ విష‌యం.. అనంత జిల్లా దాటి.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు.. దీనిపై బీజేపీలోనూ చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి టీడీపీ.. జేసీ కుటుం బాన్ని అక్కున పెట్టుకుంది. కోరుకున్న ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌డంతోపాటు.. వ్యాపారాల విష‌యంలోనూ స‌హ‌క‌రించింది.

అదేవిధంగా 2017లో వ‌చ్చిన స్వామితో వివాదం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల విష‌యంలోనూ.. చంద్ర‌బాబు జేసీ కుటుంబానికి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తూ.. వ‌చ్చారు. అయితే.. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జేసీ సొద‌రుల వార‌సుల‌కు టికెట్లు ఇచ్చా రు. అయితే.. వారు ఓడిపోయారు. ఇదిలావుంటే.. అప్ప‌టి నుంచి రాజ‌కీయంగా ఈ కుటుంబం టార్గెట్ అవుతూనే ఉంది. ము ఖ్యంగా గ‌తంలో ఉన్న వైసీపీతో విభేదాల‌ను తెర‌మీదికి తేవ‌క‌పోయినా.. వాటిని దృష్టిలో పెట్టుకుని సీఎం జ‌గ‌న్ జేసీ కుటుంబంపై క‌క్ష తీర్చుకుంటోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. దీనినే జేసీ కుటుంబం కూడా ప్ర‌చారం చేస్తోంది.

ఈ క్ర‌మంలో తాము ఆశించిన మ‌ద్ద‌తు టీడీపీ నుంచి ల‌భించ‌డం లేద‌ని దివాక‌ర్‌రెడ్డి ఇటీవ‌ల చూచాయ‌గా చెప్పుకొచ్చారు. అందుకే ఆయ‌న‌.. జ‌గ‌న్‌కు స‌రైన మొగుడు మోడీనే అంటూ.. ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని కూడా అనేశారు. అంటే.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. బీజేపీ అయితే.. త‌మ‌కుఅన్ని విధాలా బీజేపీ అయితే.. బెట‌ర్ అనే భావ‌న‌లో జేసీ కుటుంబం ఉంద‌నే సంకేతాలు ఇస్తున్నాయి.

బీజేపీలోకి వెళ్తే.. జ‌గ‌న్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని.. అవ‌స‌ర‌మైతే.. జ‌గ‌న్‌నే తాము టార్గెట్ చేసే స్థాయి వ‌స్తుంద‌ని కూడా జేసీ కుటుంబం భావిస్తోంద‌ని చెబుతున్నారు. కేడ‌ర్‌కు లోటు లేదు. పార్టీతోనే శాపం.. పాపం.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు. దీంతో బీజేపీ వైపు జేసీ కుటుంబం చూస్తోంది. అయితే.. ముహూర్తం విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంద‌ని.. తిరుప‌తి ఉప పోరులో బీజేపీ గెలుపు మ‌లుపుల‌పై జేసీ వ్యూహం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>