Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-wishes-rajini-birthday-wishes01378d8c-1f08-4b70-b9ab-36700070701d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-wishes-rajini-birthday-wishes01378d8c-1f08-4b70-b9ab-36700070701d-415x250-IndiaHerald.jpgతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే విషెస్ తెలిపారు. రజనీకాంత్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు ట్విటర్ ద్వారా తన విషెన్‌ను అందజేశారు. "రజనీకాంత్‌ సార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాల్లోనూ, నిజ జీవితంలో...chiranjeevi;chiranjeevi;mahesh;ravi;rajinikanth;shiva;geetha;jeevitha rajaseskhar;ravi teja;sharath;india;tollywood;sangeetha;rajani kanth;tamil;twitter;lord siva;heroine;sharrath marar1;bobby;santoshamసౌత్ ఇండియా సూపర్ స్టార్‌కు తెలుగు సూపర్ స్టార్ బర్త్‌డే విషెస్సౌత్ ఇండియా సూపర్ స్టార్‌కు తెలుగు సూపర్ స్టార్ బర్త్‌డే విషెస్chiranjeevi;chiranjeevi;mahesh;ravi;rajinikanth;shiva;geetha;jeevitha rajaseskhar;ravi teja;sharath;india;tollywood;sangeetha;rajani kanth;tamil;twitter;lord siva;heroine;sharrath marar1;bobby;santoshamSat, 12 Dec 2020 13:23:49 GMTఇంటర్నెట్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌డే విషెస్ తెలిపారు. రజనీకాంత్‌ 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు ట్విటర్ ద్వారా తన విషెన్‌ను అందజేశారు. "రజనీకాంత్‌ సార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాల్లోనూ, నిజ జీవితంలో లక్షలాదికి మీనుంచి ఎంతో స్ఫూర్తి అందుతోంది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు శాంతి సౌఖ్యాలతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను" అంటూ మహేశ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.   

మహేశ్ మాత్రమే కాదు.. దాదాపు సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ రజనీకి భర్త్‌డే విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ మాస్‌ మహారాజా రవితేజ, నిర్మాతలు, దర్శకులు పలువురు రజనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రజనీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపుతున్నారు. వీరిలో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌, చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌, దర్శకుడు బాబీ, ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌, వరలక్ష్మి శరత్ కుమార్‌, ఖుష్బూ, దర్శకుడు శివ ఇలా అనేకమంది ప్రముఖులు రజనీకాంత్‌కు బర్త్‌‌డే విషెష్‌ తెలిపారు.   

ఇదిలా ఉంటే రజనీకాంత్ సాధారణంగా పుట్టినరోజును జరుపుకోరు. ఒకవేళ ఏదైనా కార్యక్రమం నిర్వహించినా అది చాలా నిరాడంబరంగానే చేసుకుంటారు. అయితే ఆయన  త్వరలో రాజకీయ పార్టీని  ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన  అభిమానులు శనివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తై సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారించాలని రజనీ భావిస్తున్నారని సమాచారం. అన్నాత్తై చిత్ర షూటింగ్ త్వరలో ముగించుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.    

">




అనుష్క-షారుఖ్ ప్రేమకథకు 12ఏళ్ళు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>