PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/payyavula-keshvaa13b178-195a-4225-bf74-89a62fb4c5f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/payyavula-keshvaa13b178-195a-4225-bf74-89a62fb4c5f2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ని కొంతమంది నేతలు వీడే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మారే ఎవరు ఏంటి అని తెలియకపోయినా రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఒక బలమైన కుటుంబం కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఎవరు పార్టీ మారుతారు ఏంటి అనేది తెలియక పోయినా పార్టీ మారే దానిపై మాత్రం చాలానే వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పయ్యావులpayyavula keshav;view;tara;bharatiya janata party;telugu desam party;payyavula keshav;andhra pradesh;rajya sabha;mp;telugu;rayalaseema;letter;dookudu;party;mantraత్వరలోనే బీజేపీ లోకి పయ్యావుల...?త్వరలోనే బీజేపీ లోకి పయ్యావుల...?payyavula keshav;view;tara;bharatiya janata party;telugu desam party;payyavula keshav;andhra pradesh;rajya sabha;mp;telugu;rayalaseema;letter;dookudu;party;mantraSat, 12 Dec 2020 19:33:46 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ని కొంతమంది నేతలు వీడే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్న  సంగతి తెలిసిందే. అయితే మారే ఎవరు ఏంటి అని తెలియకపోయినా రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నేతలు పార్టీ మారే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఒక బలమైన కుటుంబం కూడా పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఎవరు పార్టీ మారుతారు ఏంటి అనేది తెలియక పోయినా పార్టీ మారే దానిపై మాత్రం చాలానే వార్తలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు పయ్యావుల కేశవ్ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలావరకు దూకుడుగా వ్యవహరిస్తోందని కొంతమంది చెప్పే మాట. పయ్యావుల కేశవ్ ఇప్పుడు పార్టీ మారడానికి ఆసక్తి గా ఉన్నారని త్వరలోనే ఆయనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఆయనతో సమావేశం కావడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కూడా సమావేశం  నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఇప్పుడు పయ్యావుల కేశవ్ ఎక్కువగా కొన్ని వ్యాపారాల కారణంగా బెంగళూరు లోనే ఉంటున్నారు. ఆయన వ్యాపారాలకు సంబంధించి ఆయన ఎక్కువగా భారతీయ జనతా పార్టీ నేతలతో కలుస్తున్నారు అని అంటున్నారు. ఆయనతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా ఇప్పుడు పార్టీలోకి తీసుకొచ్చె విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కొంతమంది కీలక నేతలను కూడా పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా ఇప్పుడు భారతీయ జనతాపార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నది. ఆయనతో సన్నిహితంగా ఉండే కర్నూలు జిల్లాకు చెందిన ఒక కుటుంబాన్ని కూడా ఇప్పుడు పార్టీలోకి తీసుకొచ్చి విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


పిల్లల్ని కనొద్దని బలవంత పెట్టడం సరికాదు

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>