TVKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss-4b7681e67-b4ce-49b5-ae02-0a5730362021-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/big-boss-4b7681e67-b4ce-49b5-ae02-0a5730362021-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి.ప్రస్తుతం తెలుగులో జరుగుతున్న రియాలిటీ షో లలో బిగ్ బాస్ షో కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ప్రతి సీజన్ లోను ఎంటర్టైన్మెంట్ మసాలాను గట్టిగా దట్టించే బిగ్ బాస్ షో ఈ సారి మాత్రం వీక్షకులను నిరశపరించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు మన తెలుగులో మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా పూర్తి చేసుకోనుంది. big boss 4;telugu;bigboss;reality show;letter;masalaబిగ్ బాస్ 4 : బిగ్ బాస్ సీజన్ 4 పై పెదవి విరుస్తున్న ఫాలోవర్స్..!!బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ సీజన్ 4 పై పెదవి విరుస్తున్న ఫాలోవర్స్..!!big boss 4;telugu;bigboss;reality show;letter;masalaSat, 12 Dec 2020 05:00:00 GMT బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి.ప్రస్తుతం తెలుగులో జరుగుతున్న రియాలిటీ షో లలో బిగ్ బాస్ షో కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ప్రతి సీజన్ లోను ఎంటర్టైన్మెంట్ మసాలాను గట్టిగా దట్టించే బిగ్ బాస్ షో ఈ సారి మాత్రం వీక్షకులను నిరాశపరించిందనే చెప్పాలి.  ఇప్పటి వరకు మన తెలుగులో మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా పూర్తి చేసుకోనుంది. 

అయితే గత మూడు సీజన్లకు మించే ఈసారి రెస్పాన్స్ భారీగానే అందుకున్న ప్రేక్షకులను అలరించడంలో మాత్రం కాస్త వెనకబడిందనే చెప్పాలి..షో ముగింపు దశకు వస్తున్న ఇంత వరకు సరైన టాస్క్ లు ఇవ్వడం కానీ,కంటెస్టెంట్స్ టాస్క్ లను పఫెక్ట్ గా చెయ్యడంగాని వీక్షకులు చూసింది చాలా తక్కువే అని చెప్పాలి.దీంతో ప్రేక్షకులను షో వైపు ఆకర్షించడానికి బిగ్ బాస్ మేకర్స్ ప్రోమోలలో ఇంట్రెస్ట్ గా వెయ్యడం తీర షో చూస్తే డల్ గా ఉండడంతో ప్రేక్షకులు బిగ్ బాస్ షో పై పెదవి విరుస్తున్నారు. 

దీనితో బిగ్ బాస్ షో లో సరైన మసాలా ఎంటర్టైన్మెంట్ ను ఆశించే వారికి నిరాశే ఎదురవుతుంది. అప్పటికప్పుడు పీకల్లోతు కోపాలతో గొడవలు పడడం ఏంటో అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తానికి ఈ సీజన్ విషయంలో బిగ్ బాస్ ఫాలోవర్స్ నుంచి చాలానే కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు ‘జమిలి’ ఎన్నికల జపానికి కారణం ఇదేనా ?

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>