NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-doctors-deaths-covid-19-parliament7fbb5112-1753-402a-a6d4-92c401670d09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-doctors-deaths-covid-19-parliament7fbb5112-1753-402a-a6d4-92c401670d09-415x250-IndiaHerald.jpgమన దేశంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తయారి కంటే కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు అందించడమే పెద్ద సమస్యగా ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా మంది పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర సర్కార్ దీని మీద ఇప్పుడు ఫోకస్ పూర్తి స్థాయిలో చేయలేదు అంటే మాత్రం కరోనాను కట్టడి చేయడం అనేది చాలా వరకు కూడా సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రం కొన్ని కొన్ని అడుగులు వేస్తుంది. కొన్ని దేశాలకు మన దేశం నుంచి nurse;india;american samoa;central governmentఎన్నారై నర్సులను పిలుస్తున్న ఇండియాఎన్నారై నర్సులను పిలుస్తున్న ఇండియాnurse;india;american samoa;central governmentSat, 12 Dec 2020 09:10:12 GMTకేంద్ర సర్కార్ దీని మీద ఇప్పుడు ఫోకస్ పూర్తి స్థాయిలో చేయలేదు అంటే మాత్రం కరోనాను కట్టడి చేయడం అనేది చాలా వరకు కూడా సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రం కొన్ని కొన్ని అడుగులు వేస్తుంది.

కొన్ని దేశాలకు మన దేశం నుంచి నర్సులు పెద్ద ఎత్తున వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి అవసరం మనకు వచ్చింది. ఇక్కడ ఉన్న మానవ వనరులతో వ్యాక్సిన్ ని పెద్ద ఎత్తున ప్రజలకు అందించడం సాధ్యం కాదు. మన దేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆదివాసిలు గిరిజన్లు ఇలా చాలా మంది ఉన్నారు. కాబట్టి వారికి వ్యాక్సిన్ అందించడం అనేది సవాల్ తో కూడుకున్న పని. అందుకే ఇప్పుడు కేంద్ర సర్కార్  మన దేశం నుంచి వెళ్ళిపోయినా నర్సులను మళ్ళీ మన దేశానికి రావాలని కోరుతుంది.

కొన్నాళ్ళ పాటు దేశంలో మీ సేవలు మాకు కావాలని కోరుతుంది. వారికి భారీగా నగదు కూడా ఇవ్వడానికి రెడీ అవుతుంది. చాలా మంది నిపుణులు విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. అంటు వ్యాధులకు సంబంధించిన నర్సులు ఆఫ్రికా దేశాలతో పాటుగా దక్షిణ అమెరికా దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన దేశం వారి కోసం ఆఫర్ లు ఇస్తుంది. మీరు వచ్చి దేశానికి సహకారం అందించాలని కేంద్రం ఒక ప్రకటన కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.


సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!

కరోనా వ్యాక్సీన్‌తో షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్.. వెల్లడించిన అమెరికా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>