PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/opportunity-to-stay-and-work-in-your-home-salary-in-lakhsf07af8bb-3860-48f2-85b7-0ccd416ba063-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/opportunity-to-stay-and-work-in-your-home-salary-in-lakhsf07af8bb-3860-48f2-85b7-0ccd416ba063-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. ఇక మరికొంత మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకోని కొంతమంది ఏరా వేసి డబ్బులు కాజేస్తున్నారు.work home;korcha;police;job;letter;lie;coronavirusమీ ఇంట్లో ఉండి పనిచేసే అవకాశం..లక్షల్లో జీతం..!?మీ ఇంట్లో ఉండి పనిచేసే అవకాశం..లక్షల్లో జీతం..!?work home;korcha;police;job;letter;lie;coronavirusSat, 12 Dec 2020 07:00:00 GMTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. ఇక మరికొంత మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకోని కొంతమంది ఏరా వేసి డబ్బులు కాజేస్తున్నారు. సైబర్ నేరస్థుల వలలో పడి మోసపోవద్దు అని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్న మరోవైపు ఇలాంటి నేరాలు మాత్రం ఆగడం లేదు.

ఇక ఇంట్లో ఉండి నెలకు వేల్లో వేలు సంపాదించాలనుకుంటున్నారా..? మీ ఇంట్లో ఉండి పనిచేసే అవకాశం.. లక్షల్లో జీతం’.. ఇలాంటి ప్రకటనలు కుప్పలు, తెప్పలుగా చూస్తున్నాం. ఉత్త పుణ్యానికి ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎవరిస్తారండీ. కాస్త మైండ్ పెట్టి ఆలోచించిండి. అది ఎంత చీటింగో అర్థమవుతుంది. సెక్యూరిటీ గార్డు జాబ్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఇలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయంటూ వివిధ పత్రికలల్లో ప్రకటనలు ఇచ్చిన ఓ వ్యక్తి.. దాదాపు 1500 మందిని మోసం చేశాడు.

అయితే చాలా మంది అతడు ప్రచారం చేసిన జీతం, ఉద్యోగాలకు ఆకర్షితులై సంప్రదించగా.. సంబంధిత డాక్యుమెంట్స్‌తో పాటు, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ల జీరాక్స్‌లను తీసుకుని, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.1000 నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేసేవాడు. దాదాపు 1500 మంది నుంచి దాదాపు రూ.25 లక్షల పైగా దండుకున్నాడు. అంతేకాకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం బాధితులు ఇచ్చిన జిరాక్స్‌ కాపీలతో దాదాపు 5 బ్యాంక్‌ అకౌంట్లు తెరిచి… అందులో నిరుద్యోగులు పంపే డబ్బు జమ చేసుకున్నాడు. ఇటీవల ఈ వ్యవహారంపై కంప్లైంట్ అందడంతో సైబరాబాద్‌ పోలీసులు ఈ మోసగాడిపై నజర్‌ పెట్టి గాలిస్తున్నారు.


బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>