PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs77aa90b0-c682-4fa1-9635-d572d14e1e85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs77aa90b0-c682-4fa1-9635-d572d14e1e85-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో టీ ఆర్ ఎస్ పార్టీ పరిస్థితి మునుపటికంటే కొంత భిన్నంగా ఉన్న సంగతి ఆయనేతలు సైతం ఒప్పుకుంటున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ను వారు స్పష్టంగా ఫీల్ అవుతున్నారు.. ఇప్పటికే దుబ్బాక లో ఓడించిన ప్రజలు మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీ ఆర్ ఎస్ పార్టీ ని ఓడించినంత పని చేశారు. దాంతో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పని అయ్యింది పార్టీ కి. ఈ వ్యతిరేకత ఇలానే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లిచుకోకతప్పదు. అందుకే టీ ఆర్ ఎస్ పార్టీ వరద సాయం విషయంలో ప్రజలు తమను నమ్మినా నమ్మకున్నా వందtrs;telangana;assembly;partyఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?trs;telangana;assembly;partySat, 12 Dec 2020 22:30:00 GMTతెలంగాణ లో టీ ఆర్ ఎస్ పార్టీ పరిస్థితి మునుపటికంటే కొంత భిన్నంగా ఉన్న సంగతి ఆయనేతలు సైతం ఒప్పుకుంటున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ను వారు స్పష్టంగా ఫీల్ అవుతున్నారు.. ఇప్పటికే దుబ్బాక లో ఓడించిన ప్రజలు మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీ ఆర్ ఎస్ పార్టీ ని ఓడించినంత పని చేశారు. దాంతో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పని అయ్యింది పార్టీ కి. ఈ వ్యతిరేకత ఇలానే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లిచుకోకతప్పదు. అందుకే టీ ఆర్ ఎస్ పార్టీ వరద సాయం విషయంలో ప్రజలు తమను నమ్మినా నమ్మకున్నా వందకు వంద శాతం చేర్చాలని భావిస్తుందో..

ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక మరో కొన్ని రోజుల్లో ఉండబోతుండగా టీ ఆర్ ఎస్ పదవి ని ఎవరికీ ఇస్తుందా అని ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి..ఇప్పుడిప్పుడే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నిక కొలిక్కివస్తోంది. ఏ పార్టీకి మేజిక్‌ ఫిగర్‌ అవసరం లేకుండానే మేయర్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది. కనీసం సగం మంది సభ్యులు హాజరవ్వాలన్న కోరం నిబంధనతో చేతులెత్తే పద్ధతిలోనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. డివిజన్‌లకు ప్రత్యక్షంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఈ ఎన్నికలకు ఓటు హక్కు కలిగి ఉంటారని తెలిపింది.

మొదటి సమావేశంలో డివిజన్‌ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అవుతుందని చెప్పింది. మొత్తం సభ్యుల్లో కనీసం సగంమంది హాజరైతే కోరం ఉన్నట్లు పరిగణించి, సమావేశాన్ని కొనసాగించి మేయర్‌ ఎన్నికను నిర్వహిస్తామని, మేయర్‌ ఎన్నిక జరిగితేనే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుందని పేర్కొంది. ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో మెజారిటీ, మేజిక్‌ ఫిగర్‌పై జరుగుతున్న చర్చలకు, అనుమానాలకు తెరదించినట్లయింది.


అదంతా రజినీకాంత్ కాలం..!

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>