MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya7b1dd878-d0e9-400e-bde0-acc174c56ded-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya7b1dd878-d0e9-400e-bde0-acc174c56ded-415x250-IndiaHerald.jpgరాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనేది ఇంకా సస్పెన్సు లోనే ఉంది. తోటి హీరో ఎన్టీఆర్ ఇప్పటికే RRR తర్వాత చేయబోయే సినిమాలను అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ని చేసేందుకు ఎన్టీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఏ సినిమాలో నటిస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వెంకీ కుడుముల, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి వంటి కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఎందుకో ఆ సినిమా లు ఇంకా ఫైనలైజ్ కాలేదు.. acharya;chiranjeevi;ntr;venkatesh;ram charan teja;allu aravind;shiva;arvind swamy;koratala siva;kranthi;kranti;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;trivikram srinivas;vamsi;vamsi paidipally;makar sakranti;hyderabad;kudumu;rrr movie;cinema;sankranthi;january;lord siva;hero;prasanth neel;nandamuri taraka rama rao;venky kudumula;prashant kishorచిరు తో చరణ్ కలిసేది అప్పుడేనట..?చిరు తో చరణ్ కలిసేది అప్పుడేనట..?acharya;chiranjeevi;ntr;venkatesh;ram charan teja;allu aravind;shiva;arvind swamy;koratala siva;kranthi;kranti;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;trivikram srinivas;vamsi;vamsi paidipally;makar sakranti;hyderabad;kudumu;rrr movie;cinema;sankranthi;january;lord siva;hero;prasanth neel;nandamuri taraka rama rao;venky kudumula;prashant kishorSat, 12 Dec 2020 07:00:00 GMTరాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి సినిమా ఏ దర్శకుడితో అనేది ఇంకా సస్పెన్సు లోనే ఉంది. తోటి హీరో ఎన్టీఆర్ ఇప్పటికే rrr తర్వాత చేయబోయే సినిమాలను అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ని చేసేందుకు ఎన్టీఆర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఏ సినిమాలో నటిస్తున్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వెంకీ కుడుముల, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి వంటి కొంతమంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నా ఎందుకో ఆ సినిమా లు ఇంకా ఫైనలైజ్ కాలేదు..

RRR  తో పాటు ఆచార్య సినిమా లో మాత్రం రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడన్నది తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుంది.. ఇందులో విలన్ గా అరవింద్ స్వామి నటిస్తుండగా సోనూ సూద్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఇటీవలే అయన షూటింగ్ లో పాల్గొనగా రామ్ చరణ్ ఆచార్యలో సుమారు ఆరగంట నుంచి నలభై నిమిషాల మధ్యలో కనిపించే అవకాశాలు ఉన్నాయట. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొనలేదు..

అయితే జనవరి వరకు 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ చేసి.. ఆ తర్వాత 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొనడానికి చెర్రీ ప్లాన్స్ చూసుకుంటున్నాడట. దీని కోసం ఇప్పటికే రాజమౌళి అనుమతి కూడా తీసుకున్నాడట. ఇక కొరటాల సైతం చరణ్ సన్నివేశాలను సింగిల్ షెడ్యూల్ తీసేలా ప్లాన్స్ చేసుకున్నాడని తెలుస్తోంది.అంతేకాకుండా 'ఆచార్య' లో తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాతే చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ తో జాయిన్ అవుతాడట. 'ఆచార్య' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుపుతున్నారు. ఈ సినిమా ని సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయాలనీ చూస్తుండడంతో  ఈ రెండు చిత్రాలమీదే చరణ్ కాన్సంట్రేట్ చేస్తున్నాడని అంటున్నారు.


బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>