PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu-jaganf8e29a67-2574-4a9f-ae41-dbda929419fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu-jaganf8e29a67-2574-4a9f-ae41-dbda929419fa-415x250-IndiaHerald.jpgఓట్ల రాజకీయం మంది, మనుషులను ఓట్లుగా ఏనాడో లెక్కకట్టేసిన రాజకీయం కూడా మనది. అతి పెద్ద ప్రజస్వామ్య దేశంలో ఎపుడు ఎన్నికలు వస్తాయా అధికారం సొంతం అవుతుందా అన్నదే నేతాశ్రీల ఆరాటం. ఇదిలా ఉంటే రానున్న‌ ఎన్నికలకోసం ఇప్పటి నుంచే లెక్కలు సరిచూసుకోవడం జరుగుతోందా అంటే సమాధానం అవునూ అని వస్తోంది. babu jagan;manu;bharatiya janata party;jagan;district;kadapa;telugu;tdp;ycp;partyఅయిదు శాతం ఓట్లే జగన్ని దించేస్తాయా ?అయిదు శాతం ఓట్లే జగన్ని దించేస్తాయా ?babu jagan;manu;bharatiya janata party;jagan;district;kadapa;telugu;tdp;ycp;partySat, 12 Dec 2020 19:00:00 GMT
ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ  వైసీపీకి దాదాపుగా 50 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్యన వ్యత్యాసం పది శాతం ఉంది. మరి జగన్ ఓడి చంద్రబాబు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి. ఏం చేయాలో చంద్రబాబు తన పార్టీ క్యేడర్ కి ఇచ్చిన పిలుపును చూస్తే అర్ధమవుతుంది. చంద్రబాబు కడప జిల్లా పార్టీ క్యాడర్ తో జూం యాప్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఏమన్నారంటే జగన్ని దించడానికి కేవలం అయిదు శాతం ఓట్లు మాత్రమే అవసరం అవుతాయని.

అంటే అయిదు శాతం ఓట్లు అటూ ఇటూ అయినా ఏపీలో వైసీపీ సర్కార్ కూలిపోయి చంద్రబాబు సర్కార్ వస్తుందన్నది బాబు ఆలోచన అన్నమాట. అయిదు శాతం ఓట్లు తగ్గితే జగన్ పార్టీకి 45 శాతం ఓట్లు వస్తాయి. అదే టీడీపీ 40 నుంచి 45 శాతం ఓట్లకు పెరుగుతుంది. ఆ మీదట ఒక్క ఓటు టీడీపీకి పడినా కూడా విజయమే కదా.

అంటే యాభై శాతం ఓట్లు 151 సీట్లు బలమైన పార్టీ ప్రభుత్వం అని జగన్ సర్కార్ అనుకుంటోందని, దాన్ని చూసి టీడీపీ క్యాడర్ కూడా పూర్తి నిరాశలో పడిపోయిందని చంద్రబాబు లెక్కలు అంచనాకు వచ్చారు. టీడీపీ క్యాడర్ కి ధైర్యం కలిగించడానికి ఆయన ఈ ఎన్నికల లెక్కలు చెప్పారన్న మాట. ఇదంతా బాగానే ఉన్నా కూడా వైసీపీ ఓట్లు తగ్గుతాయి అనుకుంటే టీడీపీ ఓట్లు కూడా ఎందుకు తగ్గవు, అసలే బీజేపీ జోరు మీద ఉంది కదా. అపుడు ఆ ఓట్లు చీలి బీజేపీ పట్టుకెళ్తే బాబు ఇంకా వెనక్కి వెళ్లరా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. చూడాలి మరి




తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>