MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-response-on-rajinikanth-political-entry-ace21f78-c53a-4c1e-bbce-ec7bff6b3784-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-response-on-rajinikanth-political-entry-ace21f78-c53a-4c1e-bbce-ec7bff6b3784-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ ఈరోజు తన 70వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న తన పార్టీ ప్రకటిస్తానని రజినీ కాంత్ ప్రకటించడంతో ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇక రజనీ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో ఆయనకు దేశ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని మోడీ కూడా ఆయనకుtollywood;chiranjeevi;modi;rajinikanth;jeevitha rajaseskhar;east;rajani kanth;media;tamil;prime minister;december;twitter;hindi;service;success;partyరజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన చిరంజీవి..రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన చిరంజీవి..tollywood;chiranjeevi;modi;rajinikanth;jeevitha rajaseskhar;east;rajani kanth;media;tamil;prime minister;december;twitter;hindi;service;success;partySat, 12 Dec 2020 13:05:57 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ఈరోజు తన 70వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న తన పార్టీ ప్రకటిస్తానని రజినీ కాంత్ ప్రకటించడంతో ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. 

 

" style="height: 264px;">

ఇక రజనీ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో ఆయనకు దేశ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని మోడీ కూడా ఆయనకు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  ‘మీరు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే తెలుగు తమిళ మలయాళ హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే చిరంజీవి మాత్రం స్పెషల్ గా నిలుస్తున్నాయి. 

 

రజనీ కాంత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘మీకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ముందుముందు మంచి జీవితాన్ని గడపాలి. మీకు మరిన్ని విజయాలు దక్కాలి. మీ రాజకీయ జీవితం కూడా సక్సెస్ కావాలి. మీ స్టైల్‌తో మిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. మీరు ఎంచుకున్న మార్గం ద్వారా మిమ్మల్ని అభిమానించే మిలయన్ల మందికి సేవ చేస్తారని నేను నమ్ముతున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి కాలం కలిసి రాక మరలా సినిమాల్లోకి వచ్చారు దీంతో ఇప్పుడు ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం సంచలనంగా మారింది.




రాజకీయాల్లోనూ స్టైట్ చూపించండి.. రజినీకి మెగాస్టార్ బర్త్‌డే విషెస్

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>