MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-dilraj-cornoring-junior-with-young-directoredd656ad-96d4-44eb-b1b9-a5985316f164-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-dilraj-cornoring-junior-with-young-directoredd656ad-96d4-44eb-b1b9-a5985316f164-415x250-IndiaHerald.jpgప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక కథను నమ్మాడు అంటే దాన్ని నిర్మించే వరకు పట్టు వదలకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా టాప్ హీరోలు కూడ దిల్ రాజ్ జడ్జిమెంట్ పై చాల నమ్మకం కనపరుస్తారు. దీనికితోడు దిల్ రాజ్ తీసిన సినిమాలకు సక్సస్స్ రేట్ ఎక్కువగా ఉండటంతో పాటు స్టార్స్ కు ఇచ్చే పారితోషికంలో కూడ ఏవిదంగాను రాజీపడడు కాబట్టి టాప్ హీరోలు అంతా వీలైనంత వరకు దిల్ రాజ్ సినిమాలలో నటించడానికి ఆశక్తి కనపరుస్తారు.ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ ఇటీవల జూనియర్ ఎనjunior ntr;view;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;raj;trivikram srinivas;cinema;producer;industry;director;producer1;yuva;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;dil;massయువ దర్శకుడి తో జూనియర్ ను కార్నర్ చేస్తున్న దిల్ రాజ్ !యువ దర్శకుడి తో జూనియర్ ను కార్నర్ చేస్తున్న దిల్ రాజ్ !junior ntr;view;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;raj;trivikram srinivas;cinema;producer;industry;director;producer1;yuva;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;dil;massSat, 12 Dec 2020 08:00:00 GMTనిర్మాత దిల్ రాజు ఒక కథను నమ్మాడు అంటే దాన్ని నిర్మించే వరకు పట్టు వదలకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా టాప్ హీరోలు కూడ దిల్ రాజ్ జడ్జిమెంట్ పై చాల నమ్మకం కనపరుస్తారు. దీనికితోడు దిల్ రాజ్ తీసిన సినిమాలకు సక్సస్స్ రేట్ ఎక్కువగా ఉండటంతో పాటు స్టార్స్ కు ఇచ్చే పారితోషికంలో  కూడ ఏవిదంగాను రాజీపడడు కాబట్టి టాప్ హీరోలు అంతా వీలైనంత వరకు దిల్ రాజ్ సినిమాలలో నటించడానికి ఆశక్తి కనపరుస్తారు.


ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజ్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఒక కథ గురించి జూనియర్ తో చాలాసేపు మాట్లాడినట్లు టాక్. అంతేకాదు ఆ స్టోరీలైన్ జూనియర్ కు నచ్చితే ఆ కథను తయారు చేసిన యంగ్ డైరెక్టర్ ను తీసుకు వచ్చి జూనియర్ కు కథను వినిపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.  


తెలుస్తున్న సమాచారం మేరకు ఆ కథను ‘ఆ’ సినిమాకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను తయారుచేసాడని టాక్. ఒక మాస్ యాక్షన్ స్టోరీగా తయారుచేయబడ్డ ఈకథ జూనియర్ కు అన్ని విధాల సరిపోతుందని దిల్ రాజ్ భావించడంతో అతడు రంగంలోకి దిగి ఈ రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయవలసిన భారీ యాక్షన్ మూవీ ప్రభాస్ వైపు వెళ్ళిపోయింది.


దీనితో త్రివిక్రమ్ మూవీని పూర్తి చేసిన తరువాత జూనియర్ తాను నటించవలసిన మూవీ కథల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టాడు. ఈ విషయాలను గ్రహించిన దిల్ రాజ్ వ్యూహాత్మకంగా యంగ్ డైరెక్టర్ శైలేష్ ను రంగంలోకి దింపి జూనియర్ డేట్స్ సంపాదించాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో చిన్న హీరోలతో సినిమాలు తీసి నష్టపోఎకన్నా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే మినుమం గ్యారెంటీ ఉంటుంది అన్న ఆలోచనలతో దిల్ రాజ్ ఇలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది..  





బీచ్ వెడ్డింగ్ కోరుకుంటున్న ముద్దు గుమ్మ

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>