Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-salaar-rana-mohan-lal-screen-sharingd6d13c2a-2dfb-4103-b903-0a9126a6c841-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-salaar-rana-mohan-lal-screen-sharingd6d13c2a-2dfb-4103-b903-0a9126a6c841-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు కమిటవుతూ వెళ్తున్నాడు. మరి ఈ సినిమాలన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడు అన్నది మాత్రం తెలియాలి. రాధే శ్యాం పూర్తి కాగానే ఆదిపురుష్ సినిమా లైన్ లో ఉంది. జనవరి నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇదే కాకుండా నాగ్ అశ్విన్ సినిమా కూడా చేయాల్సి ఉంది. అయితే అంతకుముందే సలార్ అంటూ కె.జి.ఎఫ్ డైరక్టర్prabhas;prabhas;rana;mohanlal;editor mohan;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;cinema;bahubali;naga aswin;january;prasanth neel;prashant kishor;adhursప్రభాస్ సలార్ లో భళ్లాలదేవా..?ప్రభాస్ సలార్ లో భళ్లాలదేవా..?prabhas;prabhas;rana;mohanlal;editor mohan;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;cinema;bahubali;naga aswin;january;prasanth neel;prashant kishor;adhursSat, 12 Dec 2020 23:13:17 GMTరెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు కమిటవుతూ వెళ్తున్నాడు. మరి ఈ సినిమాలన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడు అన్నది మాత్రం తెలియాలి. రాధే శ్యాం పూర్తి కాగానే ఆదిపురుష్ సినిమా లైన్ లో ఉంది. జనవరి నుండి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఇదే కాకుండా నాగ్ అశ్విన్ సినిమా కూడా చేయాల్సి ఉంది. అయితే అంతకుముందే సలార్ అంటూ కె.జి.ఎఫ్ డైరక్టర్ తో క్రేజీ సినిమా ఎనౌన్స్ చేశాడు ప్రభాస్. సలార్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోనే సినిమా స్టామినా ఏంటో చూపించాడు ప్రశాంత్ నీల్.

ప్రభాస్ సలార్ సినిమా కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవనుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా స్టార్ హీరోలు ఇద్దరు నటిస్తారని టాక్. అందులో ఒకరు మోహన్ లాల్ కాగా మరొకరు రానా అని తెలుస్తుంది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవాగా మెప్పించిన రానా మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అని తెలుస్తుంది. అంతేకాదు మళయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ప్రభాస్ సలార్ లో ఉంటాడని తెలుస్తుంది. ఈ ఇద్దరు ఉంటే ప్రభస్ సలార్ కు మరింత క్రేజ్ వస్తుందని చెప్పొచు.

కె.జి.ఎఫ్ కు ముందు యశ్ ఎవరో తెలుగు ఆడియెన్స్ కు తెలియదు అలాంటి యశ్ తోనే కె.జి.ఎఫ్ లాంటి సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టరే అదుర్స్ అనిపించగా సినిమా వేరే లెవల్ లో ఉంటుందని అంటున్నారు.                                                  




అబ్బబ్బా చెపితే వినరేం... మరొక హీరో కూడా ఉన్నాడట .... కాకపోతే ....??

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>