PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders85da5099-2624-4fd7-bb66-0563bf86a1b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders85da5099-2624-4fd7-bb66-0563bf86a1b6-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం ప్రభుత్వ హయాం లో పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ని సవాల్ చేస్తూ, మీసం తిప్పిన అప్పటి సీఐ గోరంట్ల మాధవ్ ను ఏరికోరి జగన్ గెలిపించారు. పార్టీలో తనదైన ముద్ర వేస్తూ, ఢిల్లీ స్థాయిలో రాజకీయంగా వైసీపీ కి కలిసి వచ్చే విధంగా చేసేందుకు గోరంట్ల మాధవ్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ మాధవ్ వార్తల్లో ఉంటూ, వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో కీలకమైన పరిటాల ఫ్యామిలీ పై మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పరmadhav mp ysrcp ananthapuram పరిటాల;auto;ram pothineni;ravi anchor;sree raam;sriram;delhi;jagan;ram madhav;mp;telugu;police;television;history;murder;letter;murder.;tdp;traffic police;paritala ravindra;ycp;reddy;rakhta charitraపోలీస్ ఎంపీ మామూలోడు కాదు ? ఎంతయినా పోలీస్ బుర్ర కదా ?పోలీస్ ఎంపీ మామూలోడు కాదు ? ఎంతయినా పోలీస్ బుర్ర కదా ?madhav mp ysrcp ananthapuram పరిటాల;auto;ram pothineni;ravi anchor;sree raam;sriram;delhi;jagan;ram madhav;mp;telugu;police;television;history;murder;letter;murder.;tdp;traffic police;paritala ravindra;ycp;reddy;rakhta charitraSat, 12 Dec 2020 01:00:00 GMT
తెలుగుదేశం ప్రభుత్వ హయాం లో పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ని సవాల్ చేస్తూ, మీసం తిప్పిన అప్పటి సీఐ గోరంట్ల మాధవ్ ను ఏరికోరి జగన్ గెలిపించారు. పార్టీలో తనదైన ముద్ర వేస్తూ, ఢిల్లీ స్థాయిలో రాజకీయంగా వైసీపీ కి కలిసి వచ్చే విధంగా చేసేందుకు గోరంట్ల మాధవ్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ మాధవ్ వార్తల్లో ఉంటూ,  వస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో కీలకమైన పరిటాల ఫ్యామిలీ పై మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పరిటాల ఫ్యామిలీ మాధవ్ పై రగిలిపోతోంది. ఇప్పటికే తీవ్రస్థాయిలో మాధవ్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ప్రతి విమర్శలు చేశారు. 




ముఖ్యంగా పరిటాల శ్రీరామ్, సునీత మాధవ్ చేసిన విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. మాధవ్ ను ఉద్దేశించి శ్రీరామ్ మాట్లాడుతూ నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ముందు చూసుకో ! ఆ తరువాత మా గురించి మాట్లాడు అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. పరిటాల రవి ఫ్యాక్షనిజం చేసి రాజకీయాల్లోకి రాలేదు అని అనంతపురం ప్రజల ధన ,మాన ప్రాణాలను కాపాడేందుకు ఫ్యాక్షన్ జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. అసలు ఎస్ఐ గా ఉన్న సమయంలో మాధవ్ చేసింది ఏమిటి అంటూ పరిటాల శ్రీ రామ్ మాధవ్ ను  ప్రశ్నించారు. తమది గల్లీ ఫ్యాక్షన్ అయితే నువ్వు ఢిల్లీలో రేపిస్ట్ అయ్యావు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మాధవ్ గట్టిగానే స్పందించారు గతంలో జరిగిన దాడుల గురించి మాట్లాడితే రక్త చరిత్ర సరిపోవని మాధవ్ ప్రతిస్పందించారు.టీవీ బాంబులు, మందు పాత్రలతో ఒకేసారి పదుల సంఖ్యలో జనాలను చంపేశారని మాధవ్ గుర్తు చేశారు. అంతేకాదు దాడుల విషయం గురించి తాను కొంతే చెప్పానని మాధవ్ ప్రతిస్పందించారు.



బిగ్ బాస్ లో 14వ వారం ఓటింగ్ ముగిసింది .... ప్చ్ ...అనుకున్నదే అయిందిగా .....??

సోనియా లేకుంటే కేసీఆర్ లేడు! జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ లోనే కొండా దంపతులు!

తెలంగాణ లో బీజేపీ కి ప్రాముఖ్యత పెరుగుతోందా..?

టీడీపీ నెత్తిన బిగ్ బాంబ్...ఆ బడా నేత భారీ షాక్ ?

ప్రభాస్ 'సాహో' ఇక్కడ డిజాస్టర్.. కానీ అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్.. ఏకంగా 250 రోజులు.. ఎక్కడో తెలుసా...??

టాప్ విప్పేసి రచ్చ చేసిన శ్రీరెడ్డి.. నగ్నత్వంపై పోస్టు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>