PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revathreddy6547a8dd-53d8-4d8a-955b-53f1d0165bb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revathreddy6547a8dd-53d8-4d8a-955b-53f1d0165bb9-415x250-IndiaHerald.jpg రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న 13జిల్లాలు తెలంగాణ పీసీసీ పై అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఎవరిని ఎంపిక చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే అంశంపై జిల్లా పార్టీ అధ్యక్షుల (డీసీసీ) నుంచి సలహాలు కోరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాకూర్ హైదరాబాద్ లో రెండు రోజులు పాటు గాంధీ భవన్ లో కూర్చుని డీసీసీలతో పాటు పీసీసీ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆయన పలువురు నుంచి సూచనలు, సలహాలు కోరారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా revathreddy;auto;kumaar;anjan kumar;revanth;hyderabad;korcha;uttam kumar reddy nalamada;warangal;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;district;backward classes;huzur nagar;nalgonda;suryapeta;2020;mla;nagarkurnool;yadadri;medchal;ranga reddy;bhadradri;medak;kamareddy;sangareddy;sircilla;karimnagar;reddy;jogulamba gadwal;mahbubnagar;siddipet;asifabad;janagama;wanaparthy;mancherial;party;jagtial;bhupalpally;peddapalliరేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న జిల్లాలురేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న జిల్లాలుrevathreddy;auto;kumaar;anjan kumar;revanth;hyderabad;korcha;uttam kumar reddy nalamada;warangal;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;district;backward classes;huzur nagar;nalgonda;suryapeta;2020;mla;nagarkurnool;yadadri;medchal;ranga reddy;bhadradri;medak;kamareddy;sangareddy;sircilla;karimnagar;reddy;jogulamba gadwal;mahbubnagar;siddipet;asifabad;janagama;wanaparthy;mancherial;party;jagtial;bhupalpally;peddapalliSat, 12 Dec 2020 13:04:04 GMT

రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న 13జిల్లాలు

తెలంగాణ పీసీసీ పై అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఎవరిని ఎంపిక చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే అంశంపై జిల్లా పార్టీ అధ్యక్షుల (డీసీసీ) నుంచి సలహాలు కోరారు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాకూర్ హైదరాబాద్ లో రెండు రోజులు పాటు గాంధీ భవన్ లో కూర్చుని డీసీసీలతో పాటు పీసీసీ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆయన పలువురు నుంచి సూచనలు, సలహాలు కోరారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందని మాణిక్కం అడిగారు. 

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ పై అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఎవరిని ఎంపిక చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందనే అంశంపై జిల్లా పార్టీ అధ్యక్షుల (డీసీసీ) నుంచి సలహాలు కోరారు.

రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాకూర్ హైదరాబాద్ లో రెండు రోజులు పాటు గాంధీ భవన్ లో కూర్చుని డీసీసీలతో పాటు పీసీసీ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆయన పలువురు నుంచి సూచనలు, సలహాలు కోరారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందని మాణిక్కం అడిగారు.

పీసీసీ అధ్యక్ష పదవి రేసులో మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి తో పాటు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. రెండుసార్లు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓటమి పాలైన అంజన్ కుమార్ యాదవ్ సైతం తనకు పీసీసీ పీఠం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

రేవంత్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించాలనే దానిపై జిల్లాల వారీగా బలబలాలు ఇలా ఉన్నాయి. అనుకూలంగా 20 జిల్లాల డీసీసీ అధ్యక్షులు, వ్యతిరేకంగా 13 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు. అనుకూలంగా ఉన్న జిల్లాల్లో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబుబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఉన్నాయి.

వ్యతిరేకించిన జిల్లాల్లో మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి ఉన్నాయి.











అసాంఘిక శక్తుల అడ్డాగా వైసీపీ! పోలీసులపై నమ్మకం పోయిందన్న చంద్రబాబు

రజినికి పేరు తెచ్చిన సినిమా అంటే ఇదే..!!

ఈ సీజన్ టైటిల్ కోసం ఆ ముగ్గురూ పోటీ ?

'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక'... విజయ్

ధరమ్ తేజ్ పక్కన స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

బండి సంజయ్ టీఎన్జీవో నేతలను టార్గెట్ చేశారా...?

నారప్ప వస్తున్నాడు.. వెంకీ ఫ్యాన్స్ సిద్ధమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>