PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/protest311292dd-183a-4344-84ea-4cbef7c3d451-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/protest311292dd-183a-4344-84ea-4cbef7c3d451-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని లో రైతల అక్రాందనలు ఇంకా తగ్గలేదు.. వారి పోరాటం రోజు రోజు కి ఉధృతమవుతుందే తప్పా తగ్గట్లేదు.. రోజుకు దేశంలోని పలుచోట్ల నుంచి రైతులు పెరుగుతున్నారు.. మోడీ ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లుకు తగిన బుద్ధి చెప్పాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. రైతులను శాంతిప చేయడానికి మోడీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరట్లేదు.. చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పాయి. ఇక ఈ ఉద్యమానికి ఇతర పార్టీ ల సపోర్ట్ తో పాటు సామాన్య ప్రజల మద్దతు కూడా అందుతుంది.. protest;modi;bharatiya janata party;media;capital;parliment;minister;central government;party;narendraమోడీ రైతుల ఆగ్రహానికి గురవక తప్పదా.. ఎందుకు తగ్గట్లేదు..?మోడీ రైతుల ఆగ్రహానికి గురవక తప్పదా.. ఎందుకు తగ్గట్లేదు..?protest;modi;bharatiya janata party;media;capital;parliment;minister;central government;party;narendraSat, 12 Dec 2020 19:30:00 GMTరాజధాని లో రైతల అక్రాందనలు  ఇంకా తగ్గలేదు.. వారి పోరాటం రోజు రోజు కి ఉధృతమవుతుందే తప్పా తగ్గట్లేదు.. రోజుకు దేశంలోని పలుచోట్ల నుంచి రైతులు పెరుగుతున్నారు.. మోడీ ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లుకు తగిన బుద్ధి చెప్పాలని ధృడ నిశ్చయంతో ఉన్నారు. రైతులను శాంతిప చేయడానికి మోడీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరట్లేదు.. చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పాయి. ఇక ఈ ఉద్యమానికి ఇతర పార్టీ ల సపోర్ట్ తో పాటు సామాన్య ప్రజల మద్దతు కూడా అందుతుంది..

దేశ వ్యాప్తంగా దీన్ని చర్చ చేయడంలో రైతులు సఫలమవగా కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.. 17 వరోజుకు చేరుకున్న ఈ ఆందోళనపై కేంద్రం ఒకవిధంగా భయపడుతున్నా చర్చలకు రమ్మని రైతు సంఘాలని ఆహ్వానిస్తుంది. తాజాగా మంత్రి నరేంద్ర తోమర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ఏ చట్టమూ మొత్తంగా లోపభూయిష్టంగా ఉండదని, రైతులవి కేవలం అపోహలేనని, వాటిని సవివరంగా చర్చించి లక్ష్యాలను వివరిస్తామని చెబుతున్నారు.

కొత్త చట్టాల వల్ల కనీస మద్దతు ధర కి గానీ, ఏపీఎంసీ వ్యవస్థపై గానీ ఎలాంటి ప్రభావమూ పడబోదని తోమర్‌తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న రైల్వే మంత్రి పీయూశ్‌ గోయల్‌ చెప్పారు. రెండు వారాలుగా రైతులు వణికించే చలిలో నిరసన కొనసాగించడం సరికాదని, కొవిడ్‌ ఉధృతి కూడా ఉన్నందున వారు కేంద్ర ప్రతిపాదనలను వెంటనే పరిశీలించాలని తోమర్‌ కోరారు. రైతులు మాత్రం కేంద్రం ప్రతిపాదనలకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరో మెట్టు దిగి రైతులను శాంతిప చేస్తుందా లేదా వారి ఆగ్రహానికి గురై  భారీ మూల్యం చెల్లించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారిపోయింది.. దేశంలో వ్యతిరేకత ఎక్కువవుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోడనే అనుకోవాలి. 


తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>