ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/wedding-reception-is-viral-on-interneta5e2550c-35d6-4063-b5fe-2ae29007c3ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/wedding-reception-is-viral-on-interneta5e2550c-35d6-4063-b5fe-2ae29007c3ac-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పెళ్లి ఒక మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం... బాగా పెళ్లి ని జరుపుకొని అతిధులకు విందు భోజనాలు పెట్టాలని కొంతమంది అనుకుంటారు.. కాని ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల అలాంటి పెళ్లిని చేసుకోవాలి అనే వారికి నిరాశ ఎదురైంది. ఎవరికీ కరోనా వస్తుందో అని అతిధులు విందు భోజనాలు లేని పెళ్లిళ్లు ఇప్పుడు జరుగుతున్నాయి.. అయితే..చెన్నైకు చెందిన ఓ కుటుంబానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది.పెళ్లికి పిలిచి అతిథులను ఇబ్బందుల్లో పడేయడం ఎందుకని ఆలోచించి.. విందును నేరుగా వారి ఇళ్viral;jeevitha rajaseskhar;india;media;marriage;twitter;letter;idea;nijam;v;coronavirusవాటెన్ ఐడియా సర్జీ..!! ఇంటి వద్దకే వివాహ విందు...!!!వాటెన్ ఐడియా సర్జీ..!! ఇంటి వద్దకే వివాహ విందు...!!!viral;jeevitha rajaseskhar;india;media;marriage;twitter;letter;idea;nijam;v;coronavirusSat, 12 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పెళ్లి ఒక మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం... బాగా పెళ్లి ని జరుపుకొని అతిధులకు విందు భోజనాలు పెట్టాలని కొంతమంది అనుకుంటారు.. కాని ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల అలాంటి పెళ్లిని చేసుకోవాలి అనే వారికి నిరాశ ఎదురైంది. ఎవరికీ కరోనా వస్తుందో అని అతిధులు విందు భోజనాలు లేని పెళ్లిళ్లు ఇప్పుడు జరుగుతున్నాయి.. అయితే..చెన్నైకు చెందిన ఓ కుటుంబానికి కత్తిలాంటి ఐడియా వచ్చింది.పెళ్లికి పిలిచి అతిథులను ఇబ్బందుల్లో  పడేయడం ఎందుకని ఆలోచించి.. విందును నేరుగా వారి ఇళ్లకే పంపించి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
" style="height: 378px;">


శుభలేఖ ప్రకారం.. డిసెంబరు 10న తమ కుమారుడి పెళ్లి జరుగుతోందని, అందరి ఆశ్వీరాదాలు కావాలని మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుక లైవ్ టెలికాస్ట్ లింక్, పాస్‌వర్డ్ వివరాలను సైతం శుభలేఖలో రాశారు. చివరిగా.. అతిథుల కోసం భోజనాలను ఇంటి వద్దకే పంపిస్తున్నామని, దయచేసి వాటిని స్వీకరించాలని తెలిపారు.ఇలాంటి పెళ్లి విందు ఐడియా రావడం నిజంగా గ్రేట్ కదా. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వైరల్ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


బుల్లి తెరపైకి జూనియర్ ఎన్టీఆర్..?

ఇకపై తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కి ఢోకా లేదా..?

జీతాలు ఇవ్వలేదని కంపెనీకి నిప్పు పెట్టారు!

విజయ్ నెక్స్ట్ సినిమా ఆ దర్శకుడితోనే?.. ఎవరూ ఊహించని పేరు తెరపైకి..

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>