PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-updateseb78e63c-694f-4c04-9ba3-e1f641b0d5a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-updateseb78e63c-694f-4c04-9ba3-e1f641b0d5a2-415x250-IndiaHerald.jpgతెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎం‌ఎల్‌సి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.కే‌సి‌ఆర్ ఒక అవకాశవాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పి బీజేపీపై అనేక విమర్శలు చేసింది.తీర ఎన్నికల ముగిసిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం కాళ్ళ దగ్గరకు వెళ్లడాని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశాడు.ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బీజేపీ నేతలకు వొంగి వొంగి ఎందుకు నమస్కారం పెడుతున్నారని ప్రశ్నించారు.latest updates;kcr;jeevan;delhi;bharatiya janata party;jeevan reddy;telangana;congress;chief minister;survey;letter;central government;reddy;partyకే‌సి‌ఆర్ 'బి‌జే‌పితో చేసే యుద్దం' అంటే ఇదేనా !!కే‌సి‌ఆర్ 'బి‌జే‌పితో చేసే యుద్దం' అంటే ఇదేనా !!latest updates;kcr;jeevan;delhi;bharatiya janata party;jeevan reddy;telangana;congress;chief minister;survey;letter;central government;reddy;partySat, 12 Dec 2020 20:00:00 GMTతెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎం‌ఎల్‌సి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.కే‌సి‌ఆర్ ఒక అవకాశవాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పి బీజేపీపై అనేక విమర్శలు చేసింది.తీర ఎన్నికల ముగిసిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం కాళ్ళ దగ్గరకు వెళ్లడాని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశాడు.ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ బీజేపీ నేతలకు వొంగి వొంగి ఎందుకు నమస్కారం పెడుతున్నారని ప్రశ్నించారు.

ఎన్నికల్లో బి‌జే‌పి ని తీవ్రంగా విమర్శించిన కే‌సి‌ఆర్ ఇప్పుడు బి‌జే‌పి నాయకుల వద్దకు వెళ్ళడం సిగ్గు చేటు అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.  బీజేపీపై యుద్ధం చేయడం అంటే ఇదేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పంట నష్టంపై సర్వే చేయలేదని, రైతులను కేసీఆర్ నిండా ముంచుతున్నారని విమర్శించారు.  ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

 సన్నరకం రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల ఆర్థికసాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.  కేసీఆర్ కు ఏమాత్రం  చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉంటె రైతులకు మేలు చేయాలని అన్నారు.  రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు.వచ్చే ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించాడు..


తెలంగాణ పీసీసీ చీఫ్ గా..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>