SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news63cbd040-8b7c-4cc9-bc8a-3deafdda35b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news63cbd040-8b7c-4cc9-bc8a-3deafdda35b7-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ టిమ్ లో విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పవచ్చు.అతను క్రీజ్ లో ఉన్నాడు అంటే జట్టు విజయంపై ఆశలు ఫధిలంగా ఉన్నట్టే.తన అగ్రేస్సివ్ అటతో పరుగుల వరద పారిస్తాడు.లక్ష్యం ఎంత పెద్దదైన విజయాన్ని మాత్రమే గురిగా చూస్తూ తోటి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు.అందుకే అతన్ని అభిమానులు పరుగుల రారాజు అని,కింగ్ కోహ్లీ అని,ఛేజింగ్ స్టార్,అని ముద్దుగా పిలుచుకుంటారు.sports news;view;sachin;virat kohli;cricket;australia;king;king 1;letter;dookudu;paruguస్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!sports news;view;sachin;virat kohli;cricket;australia;king;king 1;letter;dookudu;paruguSat, 12 Dec 2020 17:00:00 GMTభారత క్రికెట్ టిమ్ లో విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పవచ్చు.అతను క్రీజ్ లో ఉన్నాడు అంటే జట్టు విజయంపై ఆశలు ఫధిలంగా ఉన్నట్టే.తన అగ్రేస్సివ్ అటతో పరుగుల వరద పారిస్తాడు.లక్ష్యం ఎంత పెద్దదైన విజయాన్ని మాత్రమే గురిగా చూస్తూ తోటి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు.అందుకే అతన్ని అభిమానులు పరుగుల రారాజు అని,కింగ్ కోహ్లీ అని,ఛేజింగ్ స్టార్,అని ముద్దుగా పిలుచుకుంటారు.

విరాట్ కోహ్లీ అంతా అత్యుత్తమ ఆటగాడు కాబట్టే సచిన్ తరువాత అంతటి ఆటగాడిగా పేరు సంపాధించుకుని రికార్డులకెక్కాడు.అందుకే క్రికెట్ దిగ్గజాలు ఎప్పుడు కొహ్లీని అభినంధిస్తుంటారు.తాజాగా టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కోహ్లీని ప్రశంశించాడు. దూకుడుగా ఆడడంలో ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాయేతర క్రికెటర్లలో అన్ని తరాలకు విరాట్‌ కోహ్లీని మించిన ఆటగాడు లేడని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసించాడు.

 ‘కోహ్లీకి ముందు భారత క్రికెట్‌ జట్లు గాంధేయవాదం స్ఫూర్తితో ప్రత్యర్థుల పట్ల అణకువ ప్రదర్శించేవి. సారథిగా గంగూలీ ఈ దృక్పథాన్ని మార్చేశాడు. ఇక కోహ్లీ.. మైదానంలోకి అడుగుపెడుతూనే దూకుడు ప్రదర్శిస్తాడు. తద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనేది విరాట్‌ వ్యూహం. అతడి ఆధ్వర్యంలో టీమిండియా కొత్త రూపు సంతరించుకుంది. అందుకే అన్ని కాలాలకు అతడు ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాయేతర ఆటగాళ్లలో దూకుడైన క్రికెటర్‌’ అని చాపెల్‌ వివరించాడు. చాపెల్ వ్యాఖ్యలతో కోహ్లీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.


నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?

కేసీఆర్ ఆ మాట అనడం ఆయన అహంకారానికి నిదర్శనం: జగ్గారెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>