PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp91296b2d-a581-437b-bcd5-46d63783ae34-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp91296b2d-a581-437b-bcd5-46d63783ae34-415x250-IndiaHerald.jpgస‌రే! ఇప్పుడు విష‌యం ఏంటంటే.. మ‌రో ఏడాదిలో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంది. ఇప్పుడున్న మంత్రుల‌ను స‌మూలంగా మార్చ‌డ‌మా.. లేక స‌గం మందిని ప‌క్క‌న పెట్ట‌డ‌మా..? అనే విష‌యంపై జ‌గ‌న్ ప‌రిశీల‌న చేస్తున్నార‌ని రెండు మూడు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి వ‌ర్గంలో ముగ్గురికి మాత్రమే చోటు క‌ల్పించిన జ‌గ‌న్ త‌న రెండో ద‌ఫా కూట‌మిలో ఐదుగురు వ‌ర‌కు మంత్రుల‌ను కేటాయించాల‌ని అనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడున్న వారిని కొన‌సాగిస్తూనే.. లేదా ఒక‌రిద్ద‌రును మార్చి.. మ‌రో ముగ్గురిని తీసుకోవycp minister;nithya new;botcha satyanarayana;mp;minister;war;letter;central government;ycp;march;reddy;party;mantraజ‌గ‌న్ సీరియ‌స్‌... వైసీపీ మ‌హిళా నేత‌కు మంత్రి ఛాన్స్ మిస్‌..!జ‌గ‌న్ సీరియ‌స్‌... వైసీపీ మ‌హిళా నేత‌కు మంత్రి ఛాన్స్ మిస్‌..!ycp minister;nithya new;botcha satyanarayana;mp;minister;war;letter;central government;ycp;march;reddy;party;mantraSat, 12 Dec 2020 16:45:51 GMTమంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకోవ‌డం మ‌రో కీల‌క యుద్ధం. అయితే.. ఈ యుద్ధంలో కొంద‌రు ఓడిపోయినా.. మ‌రికొంద‌రికి ప్ర‌య‌త్నించకుండానే వ‌రాలు ల‌భిస్తాయి. దీంతో మంత్రులు అయిన వారు చాలా మంది జ‌గ‌న్ కేబినెట్‌లో ఉన్నారు. దాదాపు ఐదారుగురు అస‌లు మేం మంత్రులు అవుతామ‌ని అనుకోలేదు. అని అన్న‌వారు మ‌న‌కు తెలిసిందే.

స‌రే! ఇప్పుడు విష‌యం ఏంటంటే.. మ‌రో ఏడాదిలో మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉంది. ఇప్పుడున్న మంత్రుల‌ను స‌మూలంగా మార్చ‌డ‌మా.. లేక స‌గం మందిని ప‌క్క‌న పెట్ట‌డ‌మా..? అనే విష‌యంపై జ‌గ‌న్ ప‌రిశీల‌న చేస్తున్నార‌ని రెండు మూడు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి వ‌ర్గంలో ముగ్గురికి మాత్రమే చోటు క‌ల్పించిన జ‌గ‌న్ త‌న రెండో ద‌ఫా కూట‌మిలో ఐదుగురు వ‌ర‌కు మంత్రుల‌ను కేటాయించాల‌ని అనుకుంటున్నారు. అంటే.. ఇప్పుడున్న వారిని కొన‌సాగిస్తూనే.. లేదా ఒక‌రిద్ద‌రును మార్చి.. మ‌రో ముగ్గురిని తీసుకోవ‌డ‌మా? అనే చ‌ర్చ సాగుతోంది. ఈక్ర‌మంలో శ్రీకాకుళం నుంచి రెడ్డి శాంతికి బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని అంటున్నారు.

ఇక‌, ఈ జాబితాలో అనంత‌పురం నుంచి ఇద్ద‌రు ఉన్నా.. ఒకరికి ఛాన్స్ ఇవ్వాల‌ని అనుకున్నారు. మ‌రీ ముఖ్యంగా విద్యావంతురాలు.. ఉష‌శ్రీచ‌ర‌ణ్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ ప్ర‌తిపాదించార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఆమెకు ఈ ఛాన్స్ మిస్స‌యింద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది. ఇటీవ‌ల కాలంలో ఉష‌శ్రీచ‌ర‌ణ్ వివాదాల‌కు కేంద్రంగా మారార‌ని.. అనంత‌పురం ఎంపీపై ఒంటికాలిపై లేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి పీక్ స్టేజా అన్న‌ట్టుగా తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌ర్య‌ట‌న‌లో ఉష‌శ్రీ అనుచ‌రులు మంత్రి కాన్వాయ్‌కు అడ్డుత‌గ‌ల‌డం.. వంటి ప‌రిణామాల‌తో జ‌గ‌న్ సీరియ‌స్ అయిన‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది.

పైగా నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఆమె క‌డు దూరంగా ఉండ‌డం... పార్టీ నేత‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం వంటివి మైన‌స్‌గా మారాయి.  ఇక అనంత‌పురం ఎంపీ రంగ‌య్య‌తోనూ ఆమెకు గొడ‌వ‌లు ముదురుతున్నాయి. ఆమె బెంగ‌ళూరులో ఉండంతో నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కేడ‌ర్‌లో ఆమెపై వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో మంత్రి ప‌ద‌వికి ఆమెను ప‌రిశీలించిన‌ప్ప‌టికీ.. ప‌క్కన పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

స్పొర్ట్స్ : ఆ విషయంలో అతన్ని మించినోడు లేడు..!!

సెంచరీ లోకి అడుగు పెట్టిన మాజీ త్రివిధ దళాల సైనికుడు!

ఏపీలో కాలేజీలకు ప్రభుత్వం వార్నింగ్...!

పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం! పరుగులు తీసిన కార్మికులు

ఆ అలవాటు మానుకో అని సూర్య తండ్రి నాతో చెప్పారు: రజినీ

వైసీపీలో మంత్రులు టార్గెట్ అవుతున్నారే.. రీజ‌నేంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>