PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan564a54be-563d-4d76-906b-c4b966e6f303-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan564a54be-563d-4d76-906b-c4b966e6f303-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో లాగే ఏపీ లో కూడా బీజేపీ బలపడాలని చూస్తుంది..అందుకోసం భారీ ప్రణాళికలు వేసి ఇప్పటికే కొన్ని మంచి ఫలితాలను సాధించింది. సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ పార్టీ మునుపటిలా అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది తమకేం ప్రమాదం కాకపోయినా వైసీపీ టీ ఆర్ ఎస్ లా లైట్ తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లిచుకోవాల్సిందే.. తెలంగాణా లో అనామకంగా ఉండి బీజేపీపార్టీ ఇప్పుడు ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తుంది బీజేపీ. jagan;tiru;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;tirupati;capital;husband;central government;ycp;partyతిరుపతి లో ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు..?తిరుపతి లో ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు..?jagan;tiru;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;tirupati;capital;husband;central government;ycp;partySat, 12 Dec 2020 21:00:00 GMTఏపీ లో కూడా బీజేపీ బలపడాలని చూస్తుంది..అందుకోసం భారీ ప్రణాళికలు వేసి ఇప్పటికే కొన్ని మంచి ఫలితాలను సాధించింది. సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ పార్టీ మునుపటిలా అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది తమకేం ప్రమాదం కాకపోయినా వైసీపీ టీ ఆర్ ఎస్ లా లైట్ తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లిచుకోవాల్సిందే.. తెలంగాణా లో అనామకంగా ఉండి బీజేపీపార్టీ ఇప్పుడు ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తుంది బీజేపీ.

దానికి తగ్గట్లే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావాలని సోము వీర్రాజు ని దూకుడు పెంచమన్నట్లు సిగ్నల్స్ పంపిస్తుంది .మొదట్లో కాస్త కాం గా ఉంటూ పెద్దగా ప్రజల నోట్లో నానని సోము ఆ తర్వాత తన చర్యలతో, కార్యచరణలతో పార్టీ ని కొద్ది కాలంలోనే బలోపేతం చేశారు.. దానికి ప్రజలు సైతం ఎంతో ఆశ్చర్య పోయారు.. RSS  విధానాలను ఎక్కువగా పాటించే సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాల దాడుల విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతాకాదు..

అయితే ఇది వైసీపీ ని కొంత కలవరపరిచేదే..తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ కు తప్పనిసరి.  ఏమాత్రం తేడా వచ్చినా రాజధాని అమరావతి తరలింపుపై దీని ప్రభావం పడుతుంది. అందుకే జగన్ తిరుపతి ఉప ఎన్నికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే వైసీపీ తిరుపతి అభ్యర్థిగా గురుమూర్తిని ఏకపక్షంగా జగన్ నిర్ణయించారని పార్టీలు గుసగుసలు వినపడుతున్నాయి. నేరుగా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టకున్నా కొందరు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరి ఈ అసంతృప్తులను జగన్ ఏవిధంగా అదుపు చేస్తారో ..


రిజిస్ట్రేషన్లకు కొత్త కష్టాలు..!

ప్రభాస్ పక్కన అనుష్క ?

విజయనగరం పై చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదు..?

రైతు ఆందోళనకు బీజేపీ కౌంటర్.. ఏం చేయబోతోందంటే..

ప్రత్యర్థులుగా కలిసిన యువతులు.. పెళ్లితో ఒక్కటయ్యారు..

అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ ముక్కు అవినాష్

నూతన వ్యవసాయ చట్టాల వల్ల దళారీల బెడద తప్పుతుంది - బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>